AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది నిజమే.. శివ నిర్వాణతో దేవరకొండ

‘నిన్ను కోరి’, ‘మజిలీ’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు దర్శకుడు శివ నిర్వాణ. ఇక ఈ దర్శకుడు హీరో విజయ్ దేవరకొండ తో కలిసి ఓ సినిమా చేయనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమేనని సమాచారం. ఇప్పటికే శివ, విజయ్ కు స్టోరీ లైన్ ను చెప్పడం.. దానికి విజయ్ ఓకే చెప్పడం జరిగిపోయాయని తెలుస్తోంది. దీనితో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం దాదాపు ఫిక్స్ అయిపోయినట్లే […]

ఇది నిజమే.. శివ నిర్వాణతో దేవరకొండ
Ravi Kiran
|

Updated on: Apr 16, 2019 | 7:05 PM

Share

‘నిన్ను కోరి’, ‘మజిలీ’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు దర్శకుడు శివ నిర్వాణ. ఇక ఈ దర్శకుడు హీరో విజయ్ దేవరకొండ తో కలిసి ఓ సినిమా చేయనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమేనని సమాచారం. ఇప్పటికే శివ, విజయ్ కు స్టోరీ లైన్ ను చెప్పడం.. దానికి విజయ్ ఓకే చెప్పడం జరిగిపోయాయని తెలుస్తోంది. దీనితో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం దాదాపు ఫిక్స్ అయిపోయినట్లే అని ఫిలిం నగర్ టాక్. కాగా ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందట.

మజిలీ చిత్రాన్ని నిర్మించిన షైన్ స్క్రీన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మొదటి రెండు చిత్రాలు ఎమోషనల్ లవ్ స్టోరీస్ గా తెరకెక్కించిన శివ.. విజయ్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేస్తాడో వేచి చూడాలి.

వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
అయ్యో దేవుడా.. భార్య పంపిన ఆ నోటీసుతో భర్త ఎంత పనిచేశాడంటే..?
అయ్యో దేవుడా.. భార్య పంపిన ఆ నోటీసుతో భర్త ఎంత పనిచేశాడంటే..?
గిల్ నుంచి టీమిండియాను కాపాడారనుకునేరు.. అసలు కథ వేరుంది..
గిల్ నుంచి టీమిండియాను కాపాడారనుకునేరు.. అసలు కథ వేరుంది..
కింగ్ కోహ్లీ విశ్వరూపం.. 83 బంతుల్లోనే మెరుపు సెంచరీ
కింగ్ కోహ్లీ విశ్వరూపం.. 83 బంతుల్లోనే మెరుపు సెంచరీ
చివరకు అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దీనస్థితి.. నటి కన్నీటి గాథ
చివరకు అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దీనస్థితి.. నటి కన్నీటి గాథ
టెన్త్ స్టూడెంట్స్‌కు జిల్లా కలెక్టర్ కీలక సూచనలు..
టెన్త్ స్టూడెంట్స్‌కు జిల్లా కలెక్టర్ కీలక సూచనలు..
ఫుల్‌గా తాగి పట్టాలపై ఆటో పార్క్‌ చేసిన డ్రైవర్.. కాసేపటికే
ఫుల్‌గా తాగి పట్టాలపై ఆటో పార్క్‌ చేసిన డ్రైవర్.. కాసేపటికే
రికార్డు సెంచరీతో గంభీర్, అగార్కర్‌లకు ఇచ్చిపడేసిన రోహిత్..
రికార్డు సెంచరీతో గంభీర్, అగార్కర్‌లకు ఇచ్చిపడేసిన రోహిత్..