Sharwanand : కోన చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యంగ్ హీరో.. మెడికల్ థ్రిల్లర్ లో శర్వానంద్

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్డిఫరెంట్ స్టోరీస్ ను ఎంచుకుంటూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక ఈ యంగ్ హీరో ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Sharwanand : కోన చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యంగ్ హీరో.. మెడికల్ థ్రిల్లర్ లో శర్వానంద్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 04, 2021 | 2:58 PM

sharwanand : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్డిఫరెంట్ స్టోరీస్ ను ఎంచుకుంటూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక ఈ యంగ్ హీరో ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో ‘శ్రీకారం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత సంచలన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత తిరుమల కిషోర్ దర్శకత్వంలో ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ అనే సినిమా చేస్తున్నాడు.

ఇలా వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న శర్వా తాజాగా మరో సినిమాను ఓకే చేసాడని తెలుస్తుంది. ప్రముఖ రచయిత కోన వెంకట్ కథను అందిస్తున్న ఒక మెడికల్ థ్రిల్లర్ ఎంటర్ టైన్ మెంట్ కథతో శర్వానంద్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు దర్శకుడు  ఎవరన్నది తెలియలేదు. ఇంట్రెస్టింగ్ పాయింట్ తో కోన వెంకట్ రాసిన ఈ కథ శర్వానంద్ కు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. అయితే ముందు ఈ స్టోరీ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ దగ్గరకు వెళ్లిందట.. కానీ అనుకోని కారణాలవల్ల ఆ కథ శర్వా దగ్గరకు చేరిందని టాక్.

also read : Rajinikanth : తలైవాకు తలనొప్పిగా మారిన అభిమానులు.. ప్రశాంతత కోసం అమెరికాకు పయనమవుతున్న సూపర్ స్టార్..

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..

వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?

అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం

కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌

ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..

మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి

కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు

వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..

రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో