AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షారూక్‌-అట్లీ మూవీ.. ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌..!

కోలీవుడ్ టాప్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్‌ కింగ్‌ఖాన్ షారూక్‌ ఖాన్‌ నటించనున్న విషయం తెలిసిందే.

షారూక్‌-అట్లీ మూవీ.. ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 23, 2020 | 12:46 PM

Share

Shah Rukh Khan- Atlee movie: కోలీవుడ్ టాప్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్‌ కింగ్‌ఖాన్ షారూక్‌ ఖాన్‌ నటించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్‌ గురించిన ఓ ఆసక్తికర విషయం ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఇందులో షారూక్‌ డబుల్‌ యాక్షన్‌లో నటించనున్నారట. అంతేకాదు అందులో ఒకటి టాప్ ఇండియన్ ఏజెన్సీలో ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్ అని, మరొకటి మోస్ట్ వాంటెడ్‌ క్రిమినల్ అని సమాచారం. ఈ రెండు పాత్రల చుట్టూనే సినిమా కథ తిరగనున్నట్లు తెలుస్తోంది.

ఇంతవరకు అట్లీ నాలుగు చిత్రాలను తెరకెక్కించారు. అందులో మెర్సల్‌, తెరి, బిగిల్ మూవీలు విజయ్‌తో తీయగా.. వాటిలో హీరో డబుల్‌, ట్రిపుల్‌ రోల్‌లో కనిపించారు. ఈ క్రమంలో షారూక్‌తోనూ డబుల్‌ యాక్షన్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక ఈ మూవీలో దీపికా పదుకొనే మరోసారి షారూక్‌తో రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Read More:

ఈ యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటున్నారా.. కేంద్రం హెచ్చరికలు

అధిక ఫీజులు చేసిన ప్రైవేట్ ఆసుపత్రులు.. టాస్క్‌ఫోర్స్ దర్యాప్తులో కీలక విషయాలు

Follow Us
భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే
భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే
వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే..
వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే..
మస్క్‌ మామా మజాకా..? ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌..!
మస్క్‌ మామా మజాకా..? ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌..!
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ
జాహ్నవి ఎక్కడ..? కష్టంగా మారిన సెర్చ్‌ ఆపరేషన్‌
జాహ్నవి ఎక్కడ..? కష్టంగా మారిన సెర్చ్‌ ఆపరేషన్‌
ఇండస్ట్రీలో పెద్ద నటి.. చావు బతుకుల మధ్య ఉండగా ఎవరు వెళ్లలేదట..
ఇండస్ట్రీలో పెద్ద నటి.. చావు బతుకుల మధ్య ఉండగా ఎవరు వెళ్లలేదట..