AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్ సినిమాలో నటించబోతున్నారా..? హీరోయిన్‌ రియాక్షన్ ఏంటంటే..!

పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించబోతున్న చిత్రం సర్కారు వారి పాట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు లేదా సెప్టెంబర్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

మహేష్ సినిమాలో నటించబోతున్నారా..? హీరోయిన్‌ రియాక్షన్ ఏంటంటే..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 15, 2020 | 7:14 PM

Share

పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించబోతున్న చిత్రం సర్కారు వారి పాట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు లేదా సెప్టెంబర్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ కోసం నటీనటులను ఎంపిక చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు పరశురామ్. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌, కియారా అద్వానీ పేర్లు ఇన్ని రోజులు వినిపిస్తుండగా.. ఇటీవల మరో పేరు తెరమీదికి వచ్చింది. సల్మాన్‌ ఖాన్‌ దబాంగ్ 3 ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సయీ మంజ్రేకర్ ఈ మూవీలో మహేష్‌తో రొమాన్స్‌ చేయబోతున్నట్లు టాక్‌ నడుస్తోంది.

తాజాగా ఈ విషయంపై ఆమెను ప్రశ్నించగా.. అవన్నీ నిజం కాదని తెలిపింది. ఒకవేళ ఆ ఆఫర్ వస్తే ఎలా స్పందిస్తారన్న ప్రశ్నకు.. అది ఇప్పుడే చెప్పలేను. అప్పటి పరిస్థితులను బట్టి అని సమాధానం ఇచ్చింది. కాగా తన తల్లిదండ్రులకు నమత్రా చాలా క్లోజ్ అని, బహుషా ఈ రూమర్లు అందుకే వచ్చి ఉండొచ్చని సయీ మంజ్రేకర్ తెలిపారు. కాగా సర్కారు వారి పాటను మైత్రీ మూవీ మేకర్స్,14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Read This Story Also: ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలి: పవన్ కల్యాణ్

Follow Us
పాత బావుల్లోకి దిగితే ఎందుకు చనిపోతారు? విష వాయువులు ఎలా వస్తాయ్
పాత బావుల్లోకి దిగితే ఎందుకు చనిపోతారు? విష వాయువులు ఎలా వస్తాయ్
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల
ఈ రాశుల వారికి పండుగే పండుగ.. తిరుగులేని రాజయోగం
ఈ రాశుల వారికి పండుగే పండుగ.. తిరుగులేని రాజయోగం
సినిమాలు మానేసి వ్యాపారం చేసుకోమ్మన్నారు.. కట్ చేస్తే 350కుపైగా చ
సినిమాలు మానేసి వ్యాపారం చేసుకోమ్మన్నారు.. కట్ చేస్తే 350కుపైగా చ
ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్తే మీరే తోపులు.. 99శాతం మంది తికమక అయ్యేది
ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్తే మీరే తోపులు.. 99శాతం మంది తికమక అయ్యేది
ఏంటీ ఇంకా ఈకేవైసీ పూర్తి చేయలేదా.. అయితే జరగబోయేది ఇదే!
ఏంటీ ఇంకా ఈకేవైసీ పూర్తి చేయలేదా.. అయితే జరగబోయేది ఇదే!
ప్రేమ పెళ్లి.. 30ఏళ్ల కాపురం.. కట్‌చేస్తే భర్త పీక కోసి చంపేసింది
ప్రేమ పెళ్లి.. 30ఏళ్ల కాపురం.. కట్‌చేస్తే భర్త పీక కోసి చంపేసింది
2027 ప్రపంచకప్ కొత్త తేదీలు.. వేదికలు ఇవే
2027 ప్రపంచకప్ కొత్త తేదీలు.. వేదికలు ఇవే
శ్రావణ మాసం ఎఫెక్ట్.. భారీగా పడిపోయ చికెన్, కోడి గుడ్ల ధరలు
శ్రావణ మాసం ఎఫెక్ట్.. భారీగా పడిపోయ చికెన్, కోడి గుడ్ల ధరలు
అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లోకి హానర్ మ్యాజిక్ 9
అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లోకి హానర్ మ్యాజిక్ 9