AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara Movie: ఓటీటీలోకి ‘కాంతారా’ వచ్చేది అప్పుడేనా.. స్ట్రీమింగ్ ఎక్కడ.? ఎప్పుడంటే.?

కన్నడంలో చిన్న సినిమాగా విడుదలై.. అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం 'కాంతారా'. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ఈ మూవీ..

Kantara Movie: ఓటీటీలోకి 'కాంతారా' వచ్చేది అప్పుడేనా.. స్ట్రీమింగ్ ఎక్కడ.? ఎప్పుడంటే.?
Kantara Movie
Ravi Kiran
|

Updated on: Oct 17, 2022 | 12:58 PM

Share

కన్నడంలో చిన్న సినిమాగా విడుదలై.. అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘కాంతారా’. రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమా కేవలం 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. శాండిల్‌వుడ్‌లో కేజీఎఫ్ 2 తర్వాత ఆ స్థాయి వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే కావడం విశేషం. కన్నడంలో అద్భుతమైన హిట్ కొట్టిన ఈ మూవీని రీసెంట్‌గా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు. ఇక మలయాళం వెర్షన్ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

కన్నడం అటుంచితే.. తెలుగు, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ రాంపేజ్ సృష్టిస్తోంది. మంచి వసూళ్లు రాబట్టుతోంది. థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. తాజాగా సమాచారం ప్రకారం.. ఈ మూవీ ఓటీటీ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని తెలుస్తోంది. నవంబర్ 4వ తేదీన ఈ సినిమా కన్నడ వెర్షన్ ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా, రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించింది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగండుర్ నిర్మించిన ఈ మూవీ కన్నడం సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ