మహేష్‌, బన్నీ, ప్రభాస్‌లకు అమ్మగా నటించేందుకు నేను రెడీ: రేణు

మహేష్ బాబు, అల్లు అర్జున్‌, ప్రభాస్‌లకు అమ్మగా నటించేందుకు తాను రెడీనని అన్నారు నటి రేణు దేశాయ్‌. ఇటీవల అభిమానులతో రేణు లైవ్‌ చాట్ చేయగా..

మహేష్‌, బన్నీ, ప్రభాస్‌లకు అమ్మగా నటించేందుకు నేను రెడీ: రేణు
Follow us

| Edited By:

Updated on: May 01, 2020 | 7:06 PM

మహేష్ బాబు, అల్లు అర్జున్‌, ప్రభాస్‌లకు అమ్మగా నటించేందుకు తాను రెడీనని అన్నారు నటి రేణు దేశాయ్‌. ఇటీవల అభిమానులతో రేణు లైవ్‌ చాట్ చేయగా.. అందులో వారు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో ఓ అభిమాని మహేష్‌, ప్రభాస్‌లకు తల్లిగా నటించేందుకు మీరు ఒప్పుకుంటారా..? అని ప్రశ్నించారు.

దానికి రేణు స్పందిస్తూ.. మహేష్, ప్రభాస్‌, అల్లు అర్జున్ చిన్నప్పటి పాత్రలకు తల్లిగా నేను నటిస్తా. అమ్మ పాత్రలు చేసేందుకు నేను రెడీ. నేను నటిని కాబట్టి.. అన్ని రకాల పాత్రలు చేయాలని అనుకుంటా అని తెలిపారు. రేణు ఎలాగూ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది కాబట్టి.. ఇకపై తల్లి పాత్రలకు దర్శకనిర్మాతలు ఆమెను సంప్రదిస్తారేమో చూడాలి. కాగా తెలుగులో బద్రీ, జానీ సినిమాల్లో మాత్రమే రేణు నటించింది. ఇన్ని రోజులు పిల్లల బాధ్యతలు చూసుకున్న రేణు.. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమౌతున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

Read This Story Also: Breaking: కరోనా ఆసుపత్రి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్..!

సమ్మర్ లో గుడ్లు, చికెన్ తినొచ్చా? లేదా?.. ఈ వీడియోను చూడాల్సిందే
సమ్మర్ లో గుడ్లు, చికెన్ తినొచ్చా? లేదా?.. ఈ వీడియోను చూడాల్సిందే
సేవింగ్స్ లేకుండానే ట్యాక్స్‌ను ఎలా సేవ్ చేయవచ్చో తెలుసా?
సేవింగ్స్ లేకుండానే ట్యాక్స్‌ను ఎలా సేవ్ చేయవచ్చో తెలుసా?
మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి ముహూర్తం ఖరారు
మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి ముహూర్తం ఖరారు
వేసవిలో రాగి జావ తాగితే ఎన్ని బెనిఫిట్సో తెలుసా..
వేసవిలో రాగి జావ తాగితే ఎన్ని బెనిఫిట్సో తెలుసా..
ఆస్తులున్నా మొదటి అంతస్తు నిర్మించని గ్రామం.. అసలు కారణం ఇదే..
ఆస్తులున్నా మొదటి అంతస్తు నిర్మించని గ్రామం.. అసలు కారణం ఇదే..
పార్టీపరంగా మోదీపై రేవంత్‌ విమర్శలు.. ప్రభుత్వపరంగా వినతులు
పార్టీపరంగా మోదీపై రేవంత్‌ విమర్శలు.. ప్రభుత్వపరంగా వినతులు
ఇది సీరియస్‌ గేమ్.. పార్టీలు, బాలీవుడ్‌కే పరిమితం కాదు: గంభీర్
ఇది సీరియస్‌ గేమ్.. పార్టీలు, బాలీవుడ్‌కే పరిమితం కాదు: గంభీర్
నెమలి నడిచి వస్తున్నట్లు ఉంది.. ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా..?
నెమలి నడిచి వస్తున్నట్లు ఉంది.. ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా..?
మీకు ఆ బ్యాంకు అకౌంట్‌ ఖాతా ఉందా? లైసెన్స్‌ రద్దయ్యే ఛాన్స్‌..?
మీకు ఆ బ్యాంకు అకౌంట్‌ ఖాతా ఉందా? లైసెన్స్‌ రద్దయ్యే ఛాన్స్‌..?
పచ్చి బఠానీలను తింటే.. ప్రేగు క్యాన్సర్ రాదు!
పచ్చి బఠానీలను తింటే.. ప్రేగు క్యాన్సర్ రాదు!