‘నిన్ను మిస్ అవుతున్నా’.. సుదీర్‏పై ఆ టాప్ యాంకర్ ఆసక్తికర కామెంట్స్.. వైరల్‏గా మారిన వీడియో..

సుదీర్-రష్మీ జంట యూట్యూబ్ జోడీగా ఎంత పాపులర్ అయిన సంగతి తెలిసింది. సోషల్ మీడియాలో వీరు ప్రేమలో ఉన్నారంటూ చాలానే వార్తాలు వచ్చాయి.

'నిన్ను మిస్ అవుతున్నా'.. సుదీర్‏పై ఆ టాప్ యాంకర్ ఆసక్తికర కామెంట్స్.. వైరల్‏గా మారిన వీడియో..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 15, 2020 | 5:55 PM

సుదీర్-రష్మీ జంట యూట్యూబ్ జోడీగా ఎంత పాపులర్ అయిన సంగతి తెలిసింది. సోషల్ మీడియాలో వీరు ప్రేమలో ఉన్నారంటూ చాలానే వార్తాలు వచ్చాయి. అయితే మేము మంచి స్నేహితులం మాత్రమే అని చాలా ఇంటర్వ్యూలలో సుదీర్, రష్మీలు క్లారిటీ ఇచ్చారు కూడా. అయితే తాజాగా ఓ షోలో పాల్గొన్న రష్మీ.. సుదీర్ గురించి మాట్లాడుతూ.. ‘ఐ మిస్ యూ సుధీర్’ అన్నారు. ఇటీవల ఢీ ఛాంపియన్స్ సక్సెస్‏ఫుల్‏గా ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా కింగ్స్ వర్సెస్ క్వీన్స్ అనే కాన్సెప్ట్‏తో ఢీ13 ప్రారంభం కానుంది. ఇందులో శేఖర్ మాస్టర్, ప్రియమణి, పూర్ణ న్యాయనిర్ణేతలుగా వ్యహరించనుండగా.. హైపర్ అది, సుదీర్, రష్మీ, దీపిక పిల్లై టీం లీడర్లుగా ఈ షోను రానుంది. ఎప్పటిలాగే ఈ సీజన్‏కు కూడా ప్రదీప్ యాంకర్‏గా వ్యవహరించనున్నారు.

ఇటీవల విడుదలయిన ఢీ13 సరికొత్త ప్రోమోలో సుదీర్, రష్మి, దీపిక, ఆది, ప్రదీప్ డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇందులో ప్రదీప్ మాట్లాడుతూ.. సెలబ్రేషన్స్ ఎంత బాగున్ననాయో చూడండి. ఈ రౌండ్‏లో ఎవరు గెలిచారో ఎవరికీ తెలీదు అని అన్నారు. వెంటనే రష్మి మాట్లాడుతూ.. కాదు ప్రదీప్.. ఎంత పోటీ ఉన్నాసరే అందరం కలిసి డ్యాన్స్ చేస్తే వచ్చే కిక్కే వేరు అన్నారు. అనంతరం రష్మి, సుదీర్ గురించి మాట్లాడుతూ.. “ఏది ఏమైనా సుధీర్.. నిన్ను కొంచెం మిస్ అవుతన్నా.. అని నవ్వుతూ అనగానే.. నిన్ను నేను కూడా మిస్ అవుతూనే ఉంటాను నా అదృష్ట దేవత” అని సుధీర్ బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‏గా మారింది.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!