AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియంకా హెయిర్ స్టైల్.. అది వీరప్పన్ మీసాలే..: వర్మ

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హెయిర్ స్టైల్‌కి ఫిదా అయ్యాడట. ఇటీవలే.. ప్రియాంకా చోప్రా మెట్‌గాలా అంతర్జాతీయ వేడుకకు హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆమె విచిత్రమైన వేషధారణతో, హెయిర్‌ స్టైల్‌తో అందరికీ కనిపించి ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రియాంకా స్టైల్‌పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేయగా.. వర్మ తన స్టైల్‌లో స్పందించారు. అడవి దొంగ వీరప్పన్‌పై సినిమా తీసిన ఆయన.. ఈ సందర్భంగా ప్రియాంకా హెయిర్ స్టైల్‌ను […]

ప్రియంకా హెయిర్ స్టైల్.. అది వీరప్పన్ మీసాలే..: వర్మ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 08, 2019 | 12:37 PM

Share

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హెయిర్ స్టైల్‌కి ఫిదా అయ్యాడట. ఇటీవలే.. ప్రియాంకా చోప్రా మెట్‌గాలా అంతర్జాతీయ వేడుకకు హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆమె విచిత్రమైన వేషధారణతో, హెయిర్‌ స్టైల్‌తో అందరికీ కనిపించి ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రియాంకా స్టైల్‌పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేయగా.. వర్మ తన స్టైల్‌లో స్పందించారు.

అడవి దొంగ వీరప్పన్‌పై సినిమా తీసిన ఆయన.. ఈ సందర్భంగా ప్రియాంకా హెయిర్ స్టైల్‌ను వీరప్పన్ మీసాలతో పోల్చారు. ప్రియాంకా హెయిర్ స్టైల్ స్టైలిస్ట్‌కు తాను ఫిదా అయ్యానంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వీరప్పన్ గుబురైన, పొడవైన మీసాలు, ఈమె హెయిర్ దాదాపు ఒకే విధంగా ఉన్నాయంటూ సరదాగా ట్వీట్ చేశారు.

సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?