లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలోని విజయం సాంగ్ విడుదల
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఈ నెల 29న తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. సినిమాకు సంబంధించి మరో పాటను ఆయన రిలీజ్ చేశారు. ఎన్నికల్లో గెలిచిన ఆనందలో ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి ఉన్న సందర్భానని ఈ పాటలో చిత్రీకరించారు. బాలసుబ్రమణ్యం, మోహనబోగరాజు ఈ పాటను ఆలపించారు. కళ్యాణీమాలిక్ సంగీతాన్ని సమకూర్చారు. సిరాశ్రీ ఈ పాటను రాశారు. కాగా.. మార్చి 22నే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కోర్టు చిక్కులతో వాయిదా పడింది. […]

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఈ నెల 29న తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. సినిమాకు సంబంధించి మరో పాటను ఆయన రిలీజ్ చేశారు. ఎన్నికల్లో గెలిచిన ఆనందలో ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి ఉన్న సందర్భానని ఈ పాటలో చిత్రీకరించారు. బాలసుబ్రమణ్యం, మోహనబోగరాజు ఈ పాటను ఆలపించారు. కళ్యాణీమాలిక్ సంగీతాన్ని సమకూర్చారు. సిరాశ్రీ ఈ పాటను రాశారు.
కాగా.. మార్చి 22నే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కోర్టు చిక్కులతో వాయిదా పడింది. ఇప్పటికే సినిమాకు సంబంధించి రెండు పాటలను విడుదల చేసిన వర్మ.. తాజాగా మూడో పాటను కూడా విడుదల చేశారు.
Here is VIJAYAM song video from #LakshmisNTR ..A lilting innocent melody composed by @Kalyanimalik31 , written so simplistically by @Sirasri and sung by the inimitable S P Balasubramaniam and Mohana Bhogaraju ..Release through @Madhuraaudio https://t.co/V8fnsreP3o
— Ram Gopal Varma (@RGVzoomin) March 20, 2019