ఆ నటుడితో రాశి రెండోసారి రొమాన్స్‌..!

బబ్లీ గర్ల్‌ రాశిఖన్నా మళ్లీ బిజీ అవుతోంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో రాశికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ బ్యూటీకి మరో అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి

ఆ నటుడితో రాశి రెండోసారి రొమాన్స్‌..!
Follow us

| Edited By:

Updated on: Oct 20, 2020 | 11:09 AM

Raashi Khanna news: బబ్లీ గర్ల్‌ రాశిఖన్నా మళ్లీ బిజీ అవుతోంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో రాశికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ బ్యూటీకి మరో అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో రాశి రెండోసారి రొమాన్స్ చేయబోతున్నట్లు సమాచారం.

కొత్త దర్శకుడు డిల్లీ ప్రసాద్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి తుగ్లక్‌ దర్బార్ అనే నటించనున్న విషయం తెలిసిందే. 7 స్క్రీన్ స్టూడియోస్ నిర్మాణంపై లలిత్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా అదితీ రావు హైదరీని కన్ఫర్మ్ చేస్తూ మూవీ యూనిట్ అధికారిక ప్రకటనను ఇచ్చింది.

అయితే డేట్లు క్లాష్‌ అవ్వడంతో అదితీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో రాశిఖన్నాను తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో విజయ్ సేతుపతి సంగ తమిళన్ మూవీలో రాశి నటించిన విషయం తెలిసిందే. ఇక తుగ్లక్ దర్బార్‌లో మంజిమా మోహన్, పార్ధిబన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Read More:

డ్రగ్స్‌ కేసు: ప్రముఖ నటి సోదరుడు అరెస్ట్‌

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,486 కొత్త కేసులు.. 7 మరణాలు

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..