పదినిమిషాలకో ట్విస్ట్.. నరాలు తెగే ఉత్కంఠ.. ఈ థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్‌కాకండి
ప్రేక్షకులు థ్రిల్లర్ మూవీస్ చూడటాన్ని ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఊహించని ట్విస్ట్ లు ఉంటే ప్రేక్షకులకు కూడా ఆసక్తి రెట్టింపు అవుతుంది. ఈ మధ్య ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే చాలా థ్రిల్లర్ మూవీస్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఆకట్టుకున్నాయి. అలాగే ఓటీటీల్లోనూ చాలా థ్రిల్లర్ జోనర్ సినిమాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ ఈ సినిమా ను మాత్రం అస్సలు మిస్ చేయకండి.
ఓటీటీల పుణ్యమాని ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైనర్ దొరుకుతుంది. థియేటర్స్ లో వారం వారం కొత్త సినిమాలు సందడి చేస్తుంటే.. అలాగే థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి. ఇక ప్రేక్షకులు థ్రిల్లర్ మూవీస్ చూడటాన్ని ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఊహించని ట్విస్ట్ లు ఉంటే ప్రేక్షకులకు కూడా ఆసక్తి రెట్టింపు అవుతుంది. ఈ మధ్య ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే చాలా థ్రిల్లర్ మూవీస్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఆకట్టుకున్నాయి. అలాగే ఓటీటీల్లోనూ చాలా థ్రిల్లర్ జోనర్ సినిమాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ ఈ సినిమా ను మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఈ సినిమా చూస్తే ఉత్కంఠతో నరాలు తెగుతాయి. ట్విస్ట్ మీద ట్విస్ట్. .
థ్రిల్లర్ జోనర్ సినిమాలు అన్ని భాషల్లో వర్కౌట్ అవుతాయి. కేవలం మన దగ్గరే కాదు ఇతర భాషల్లోనూ థ్రిల్లర్ మూవీ చాలా వచ్చాయి. మీరు థ్రిల్లర్ మూవీలను ఇష్టపడితే ఈ సినిమా అస్సలు మిస్ చేసుకోకండి. అలాంటి ఒక థ్రిల్లర్ చిత్రమే ‘ఫర్గాటెన్’. కొరియన్ సినిమా అయిన ఫర్గాటెన్ మూవీ. ఈ సినిమా చూస్తున్నంత సేపు ట్విస్ట్ లతో మతిపోతుంది. పదినిమిషాలకో ట్విస్ట్ ఉంటుంది ఈ సినిమాలో..
నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఫర్గాటెన్ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.ఈ సినిమా కథ. హత్యల నేపథ్యంలో ఉంటుంది. ఈ మూవీ చూసిన ప్రేక్షకులు ఆ ట్రాన్స్ నుంచి అంత సులభంగా బయటకు రాలేకపోతున్నారు. ఓటీటీలో ఈ సినిమాకు మంచి వ్యూస్ వస్తున్నాయి. ఊహించని ట్విస్ట్ లతో ఈ సినిమా నిండిపోతుంది. ఈ సినిమాను కంటిన్యూ గా చూడాలి లేదంటే.. సినిమా చూసిన ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ సినిమాలో థ్రిల్లర్ మాత్రమే కాదు.. ఈ మూవీలో ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. కొంతమంది ఈ సినిమా అర్ధం కాదు అని కొంతమంది అంటున్నారు. థ్రిల్లర్ మూవీస్ ను ఇష్టపడే వారికి ఫర్గాటెన్ సినిమా మంచి ఉదాహరణగా చెప్తారు. ఈ సినిమా మొదటి భాగం మొత్తం కథతో మాములుగా సాగుతుంది. సెకండ్ ఆఫ్ లో మాత్రం ఊహించని ట్విస్ట్ లు ఉంటాయి. అలాగే ఈ సినిమాను ఎమోషనల్ గా ఎండ్ చేశారు. ఈ సినిమా ఇప్పుడు హైయెస్ట్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.