Aha: ఆహాలో రాబోతున్న “వాళ్ళిద్దరి మధ్య” మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

కాంటెంపరరీ లవ్ స్టోరిగా రూపొందిన ఈ సినిమా నేరుగా ఈ నెల 16 ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Aha: ఆహాలో రాబోతున్న వాళ్ళిద్దరి మధ్య మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Valliddarimadya
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 15, 2022 | 9:25 PM

విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ జంటగా నటించిన సినిమా “వాళ్ళిద్దరి మధ్య”. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య తెరకెక్కించారు. కాంటెంపరరీ లవ్ స్టోరిగా రూపొందిన ఈ సినిమా నేరుగా ఈ నెల 16 ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫన్ అండ్ రొమాంటిక్ కామెడీగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించబోతోంది.

ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సందర్భంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వి.ఎన్ ఆదిత్య మాట్లాడుతూ, ” డబ్బున్న వారి కంటే చదువుకున్న నిర్మాతలు ఇండస్ట్రీకి రావాలి. అలాంటి నిర్మాత అర్జున్ దాస్యన్. సినిమా  అంటే ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చారు. నా కెరీర్ లో చూసిన బెస్ట్ ప్రొడ్యూసర్. సహజత్వానికి దగ్గరగా ఉండే ప్రేమ కథా చిత్రమిది. రెండు షేడ్స్ ఉన్న హీరో క్యారెక్టర్ లో విరాజ్ అశ్విన్ బాగా నటించాడు. తన తోటి యాక్టర్స్ లో ఎలాంటి పాత్రనైనా పోషించగల నటుడు విరాజ్. హాలీవుడ్ ఆఫర్స్ కోసం ట్రై చేస్తున్న నేహా కృష్ణను ముందు తెలుగు సినిమా చేయి అని తీసుకొచ్చాను. నాయక నాయికల మధ్య ప్రధానంగా సాగే చిత్రమిది. నాకు మరొక మంచి సినిమా అవుతుంది.” అని అన్నారు.

నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ…ఒక మంచి చిత్రాన్ని నిర్మించాము. దాని ఫలితం ప్రేక్షకుల చేతుల్లో ఉంది. కుటుంబంతా కలిసి హాయిగా చూసేలా సినిమా ఉంటుంది. ఈ సినిమా విషయంలో రెండు సంస్థలకు థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి మేము మొత్తం వర్క్ చేసుకున్న ప్రసాద్ ల్యాబ్స్ సంస్థ. రెండవది రిలీజ్ చేస్తున్న ఆహా ఓటీటీ. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేయాలనే మాలాంటి నిర్మాతలకు ఒక మంచి ఆప్షన్ అయ్యింది ఆహా. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తోంది. మా సినిమాను ఆహాలో చూస్తారని ఆశిస్తున్నాం అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!