AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: స్లిమ్‏గా మారి స్టైల్‏గా ఫోజులిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా ?.. సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజీ యాక్టర్..

దక్షిణాది చిత్రపరిశ్రమలో వర్సెటైల్ యాక్టింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన

Tollywood: స్లిమ్‏గా మారి స్టైల్‏గా ఫోజులిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా ?.. సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజీ యాక్టర్..
Actor
Rajitha Chanti
|

Updated on: Dec 14, 2022 | 1:09 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ ఫోటో షేక్ చేస్తుంది. అందులో ఉన్న ఓ హీరోను చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. హీరోగానే కాకుండా.. ప్రతినాయకుడిగానూ మెప్పించారు. అతని సినిమాల కోసం వేయి కళ్లతో ఎదురుచూసే అభిమానులున్నారు. అతనేవరో తెలుసా ?.. అభిమానులు ఎంతో ముద్దుగా పిలుచుకునే మక్కల్ సెల్వన్.. విజయ్ సేతుపతి. సౌత్ ఇండస్ట్రీలో ఆయనకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోగానే కాకుండా ప్రతినాయకుడి పాత్రలోనూ మెప్పించారు. దక్షిణాది చిత్రపరిశ్రమలో వర్సెటైల్ యాక్టింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మక్కల్ సెల్వన్.. ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇందులో కృతి శెట్టి తండ్రిగా రాయనం పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో విజయ్ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అలాగే టాలీవుడ్ చిత్రాల్లో మక్కల్ సెల్వన్ కీలక రోల్ అంటే ఆ మూవీ పై అంచనాలు పెరిగిపోవాల్సిందే. అంతలా ఆడియన్స్ మనసులలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. కేవలం నటుడిగానే కాకుండా.. నిర్మాత.. గాయకుడిగా.. హోస్ట్ గా అన్ ని రంగాల్లోనూ ప్రత్యేకతను చాటుకున్నాడు. తాజాగా సేతుపతికి సంబంధించిన లేటేస్ట్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మక్కల్ సెల్వన్ లుక్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఎం జరిగిందో తెలుసుకుందామా.

ఇవి కూడా చదవండి

హీరో అంటే కండలు.. ఫిట్ నెస్ కాకుండా.. బొద్దుగానూ కనిపించి ఎంతో అభిమానుల మనసు దొచుకున్నాడు మక్కల్ సెల్వన్. వాస్తవానికి విజయ్ యాటిట్యూడ్.. బొద్దుగా ఉండే అతని బాడీ కూడా చాలా మందికి ఇష్టం. అయితే ఎప్పుడూ రగ్గడ్ లుక్‏లో కనిపించే మక్కల్ సెల్వన్.. ఇప్పుడు స్టైలిష్ లుక్ లోకి మారిపోయి ఫ్యాన్స్ కు షాకిచ్చారు. పూర్తిగా వెయిట్ లాస్ అయ్యి స్లిమ్‏గా మారి స్టైలిష్ గా తీసుకున్న సెల్ఫీని తన ఇన్ స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం మక్కల్ సెల్వన్ న్యూలుక్ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది. విజయ్ న్యూలుక్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
400కు పైగా సినిమాల్లో నటించిన ఈ టాలీవుడ్ విలన్‌ను గుర్తు పట్టారా?
400కు పైగా సినిమాల్లో నటించిన ఈ టాలీవుడ్ విలన్‌ను గుర్తు పట్టారా?
వ్యాయామం చేసేందుకు ఏది మంచి సమయం? ఉదయమా? సాయంత్రమా?
వ్యాయామం చేసేందుకు ఏది మంచి సమయం? ఉదయమా? సాయంత్రమా?
ఏపీలో కొత్త పింఛన్ల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?
ఏపీలో కొత్త పింఛన్ల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?
శత్రురాశిలోకి సూర్యుడు.. వీరికి డేంజర్ బెల్స్..
శత్రురాశిలోకి సూర్యుడు.. వీరికి డేంజర్ బెల్స్..
ఛత్రపతి తర్వాత సినిమా అవకాశాలుఅందుకే రాలేదు..
ఛత్రపతి తర్వాత సినిమా అవకాశాలుఅందుకే రాలేదు..
ఒకసారి వాడిన నూనెను పారబోస్తున్నారా? ఇలా చేస్తే మళ్లీ వాడుకోవచ్చ
ఒకసారి వాడిన నూనెను పారబోస్తున్నారా? ఇలా చేస్తే మళ్లీ వాడుకోవచ్చ
ముద్దొచ్చే మందారం.. ముచ్చట్లు తెలిస్తే ఔరా అనాల్సిందే..
ముద్దొచ్చే మందారం.. ముచ్చట్లు తెలిస్తే ఔరా అనాల్సిందే..
తమిళనాడులో విజయ్.. 5 రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..
తమిళనాడులో విజయ్.. 5 రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..
పైసా ఖర్చు లేకుండా జస్ట్ ఇలా చేస్తే చాలు.. మురికి బకెట్లు తళతళ
పైసా ఖర్చు లేకుండా జస్ట్ ఇలా చేస్తే చాలు.. మురికి బకెట్లు తళతళ
ఇద్దరు తోపు హీరోయిన్లు.. మధ్యలో విజయ్.. గొడవపై త్రిష రియాక్షన్
ఇద్దరు తోపు హీరోయిన్లు.. మధ్యలో విజయ్.. గొడవపై త్రిష రియాక్షన్