AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ‘రేయ్.. ఏం చెప్తున్నావ్ డార్లింగ్’.. బాలయ్యతో బాహుబలి అల్లరి అదిరిపోయింది.. గ్లింప్స్ చూశారా ?..

తాజాగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో నెట్టింటిని షేక్ చేస్తుంది. అందులో చాలా కాలం తర్వాత ప్రభాస్ ఎంతో సరదాగా.. నవ్వుతూ కనిపించారు.

Prabhas: 'రేయ్.. ఏం చెప్తున్నావ్ డార్లింగ్'.. బాలయ్యతో బాహుబలి అల్లరి అదిరిపోయింది.. గ్లింప్స్ చూశారా ?..
Prabhas, Balakrishna
Rajitha Chanti
|

Updated on: Dec 14, 2022 | 1:10 PM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ పాన్ ఇండియా లెవల్లో రాబోతున్న డార్లింగ్ మూవీస్ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న ప్రభాస్.. ఇప్పుడు నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోలో సందడి చేయబోతున్నారు. మొదటి సారి డిజిటల్ ప్లాట్ ఫాంలోకి ప్రభాస్ వస్తున్నారు. డార్లింగ్ ఎపిసోడ్ కు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో నెట్టింటిని షేక్ చేస్తుంది. అందులో చాలా కాలం తర్వాత ప్రభాస్ ఎంతో సరదాగా.. నవ్వుతూ కనిపించారు.

అందులో బాలయ్య స్టైల్ గా కళ్లద్దాలు గాల్లోకి విసురుతుండగా..బాహుబలి మీట్స్ బాలయ్య అని టైటిల్ రాగానే.. ఫస్ట్ ఎవర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎంట్రీ ఇచ్చారు. తన స్నేహితుడితో కలిసి వచ్చిన ప్రభాస్ ..బాలయ్యతో కలిసి సరదాగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో రేయ్.. ఏం చెబుతున్నావ్ డార్లింగ్ అంటూ తన ఫ్రెండ్‏ కు సరదాగా వార్నింగ్ ఇవ్వడం చూడొచ్చు. మ్యాచో హీరో గోపిచంద్, ప్రభాస్ ఫ్రెండ్షిప్ బాండింగ్ వర్షం సినిమా నుంచి మొదలైంది. ఆ సినిమాలో పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ లో గోపిచంద్ నటనకు ప్రశంసలు అందుకున్నాడు. ఇద్దరూ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నా.. వారి బాండింగ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇక తాజాగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ అలా నవ్వుతుండడం చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

ఇక ప్రభాస్.. డైరెక్టర్ ఓంరౌత్ కాంబినేషన్ లో రాబోతున్న ఆదిపురుష్ వచ్చే ఏడాది జూన్ లో విడుదల కానుంది. మరోవైపు ప్రాజెక్ట్ కె, సలార్ సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!
ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!
థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు OTTలో దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ
థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు OTTలో దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ
మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?
మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?
రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే
రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే
భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?
భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?
ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే
ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే
అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? ఫొటోస్ ఇదిగో
అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? ఫొటోస్ ఇదిగో
జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!
జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!
డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌!
డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌!
తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా..
తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా..