Ranga Ranga Vaibhavanga: దసరాకు ఓటీటీలో సందడి చేయనున్న రంగ రంగ వైభవంగా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఈ మూవీలో వైష్ణవ్, కేతికల కెమిస్ట్రీ బాగున్నప్పటికీ అనుకున్నంత స్థాయిలో మాత్రం హిట్ కాలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమయ్యింది.

Ranga Ranga Vaibhavanga: దసరాకు ఓటీటీలో సందడి చేయనున్న రంగ రంగ వైభవంగా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Ranga Ranga Vaibhavanga
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 26, 2022 | 4:09 PM

మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. అంతేకాకుండా ఫస్ట్ మూవీతోనే నటనపరంగా ప్రశంసలు అందుకున్న ఈ హీరో.. ఆ తర్వాత కొండపొలం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఇందులో వైష్ణవ్ సరసన రకుల్ కథానాయికగా నటిచంది. ఇక ఈ మూవీ అనంతరం రంగ రంగా వైభవంగా (Ranga Ranga Vaibhavanga) సినిమాతో అలరించారు. సెప్టెంబర్ 2న విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కేతిక శర్మ హీరోయిన్‏గా నటిచింది. ఈ మూవీలో వైష్ణవ్, కేతికల కెమిస్ట్రీ బాగున్నప్పటికీ అనుకున్నంత స్థాయిలో మాత్రం హిట్ కాలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమయ్యింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ రైట్స్‏ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. అంతేకాకుండా దసర పండగ సందర్భంగా ఈ మూవీని స్ట్రీమింగ్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అక్టోబర్ 5 లేదా 7 నుంచి ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అయితే ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‏మెంట్ రానుందని తెలుస్తోంది. మరోవైపు కార్తికేయ 2 సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై బజ్ కొనసాగుతుంది. తర్వలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని టాక్ వినిపిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం!
కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం!
అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..
అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..
'యువకుల మృతి కలచివేస్తోంది'.. బాధిత కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం
'యువకుల మృతి కలచివేస్తోంది'.. బాధిత కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం
అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే
అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే
ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?
అందుకే రహస్యంగా SSMB29 పూజా.. బాలీవుడ్ సాయి పల్లవి మరో సినిమా..
అందుకే రహస్యంగా SSMB29 పూజా.. బాలీవుడ్ సాయి పల్లవి మరో సినిమా..
సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా