OTT Movies: ఓటీటీ ప్రియులకు పండగ.. ఒక్కరోజే 38 మూవీస్ రిలీజ్.. లిస్టు ఇదిగో!

ఇంటిల్లిపాదీ కలిసి సినిమా చూడటానికే కొందరు మొగ్గు చూపుతున్నారు. దీనికి అనుగుణంగా వివిధ ఓటీటీలు తమ ప్రేక్షకుల కోసం వారం వారం ఆసక్తికరమైన కంటెంట్‌తో ముందుకు వచ్చేస్తున్నాయ్ ప్రముఖ ఓటీటీలు.

OTT Movies: ఓటీటీ ప్రియులకు పండగ.. ఒక్కరోజే 38 మూవీస్ రిలీజ్.. లిస్టు ఇదిగో!
Ott Movies
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 26, 2023 | 8:49 AM

ప్రతీ వారం థియేటర్లలోకి కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ప్రస్తుతం చాలామంది దృష్టి మాత్రం ఓటీటీలపైనే ఉంది. వెయ్యికిపైగా ఖర్చుపెట్టి థియేటర్లలో చూసే బదులు.. ఇంటిల్లిపాదీ కలిసి సినిమా చూడటానికే కొందరు మొగ్గు చూపుతున్నారు. దీనికి అనుగుణంగా వివిధ ఓటీటీలు తమ ప్రేక్షకుల కోసం వారం వారం ఆసక్తికరమైన కంటెంట్‌తో ముందుకు వచ్చేస్తున్నాయ్ ప్రముఖ ఓటీటీలు. పలువురు మూవీ మేకర్స్ అయితే.. తమ చిత్రాలను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌లు చేస్తున్నారు. మూవీస్ ఒకటే ఏంటి.. భారీ సంఖ్యలో వెబ్ సిరీస్‌లు సైతం విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో (ఏప్రిల్ 28) వీకెండ్‌లో కూడా 38 వెబ్ సిరీస్‌లు/సినిమాలు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయిపోయాయి. ఈ లిస్టులో థియేటర్లలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న పలు చిత్రాలు కూడా ఉన్నాయి. మరి ఇంతకీ అవేంటో తెలుసుకుందామా..

నెట్‌ఫ్లిక్స్:

జాన్ ములానే: బేబీ(ఏప్రిల్ 25), ది లైట్ వుయ్ క్యారీ: మిచెల్ ఒబామా అండ్ ఒప్రా విన్ఫ్రే(ఏప్రిల్ 25), లవ్ ఆఫ్టర్ మ్యూజిక్(ఏప్రిల్ 26), ది గుడ్ బ్యాడ్ మదర్(ఏప్రిల్ 26), కిస్ కిస్!(ఏప్రిల్ 26), దసరా(ఏప్రిల్ 27), ది నర్స్(ఏప్రిల్ 27), స్వీట్ టూత్ సీజన్ 2(ఏప్రిల్ 27), ది మ్యాచ్ మేకర్(ఏప్రిల్ 27), ఏకేఏ(ఏప్రిల్ 28), బిఫోర్ లైఫ్ ఆఫ్టర్ డెత్(ఏప్రిల్ 28), కింగ్ ఆఫ్ కలెక్టబుల్స్: ది గోల్డెన్ టచ్(ఏప్రిల్ 28), యోయో హనీసింగ్(ఏప్రిల్ 28), మ్యూయి: ది కర్స్ రిటర్న్స్(ఏప్రిల్ 30)

డిస్నీ+ హాట్‌స్టార్:

సేవ్ ది టైగర్స్(ఏప్రిల్ 27), వేద్(ఏప్రిల్ 28), పీటర్ పాన్ అండ్ వెండీ(ఏప్రిల్ 28), డాక్టర్ రొమాంటిక్ సీజన్ 3(ఏప్రిల్ 28)

అమెజాన్ ప్రైమ్ వీడియో:

పాతూ తలా(ఏప్రిల్ 27), సిటాడెల్(ఏప్రిల్ 28)

సోనీ లివ్:

తురుముఖమ్(ఏప్రిల్ 28)

జీ5:

యూటర్న్(ఏప్రిల్ 28), వ్యవస్థ(ఏప్రిల్ 28)

లయన్స్ గేట్ ప్లే:

మిడ్ నైట్ ఇన్ ది స్విచ్ గ్రాస్(ఏప్రిల్ 28), హార్డ్ క్యాండీ(ఏప్రిల్ 28), ఫర్రీ వెంగాన్స్(ఏప్రిల్ 28)

ముబీ:

వింటర్ బాయ్( ఏప్రిల్ 28)

షీమారో:

భరాంతి(ఏప్రిల్ 28)

ఈటీవీ విన్:

యూ & ఐ(ఏప్రిల్ 26)

ఆహా:

జల్లికట్టు(ఏప్రిల్ 26)

ఎమ్ఎక్స్ ప్లేయర్:

కోర్ట్ లేడీ(ఏప్రిల్ 26), నోవో ల్యాండ్(ఏప్రిల్ 26)

బుక్ మై షో:

స్క్రీమ్ 6(ఏప్రిల్ 26)

అడ్డా టైమ్స్:

మితిన్ మషీ(ఏప్రిల్ 28)

కూడే:

అంతరం(ఏప్రిల్ 24)

చుపాల్ టీవీ:

సౌన్ మిట్టీ ది(ఏప్రిల్ 25)

హర్యాన్వీ స్టేజ్:

డోంకీ(ఏప్రిల్ 25)

రాజస్థానీ స్టేజ్:

బిందోరి(ఏప్రిల్ 28)