OTT Movies : ఈవారం ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమాలు.. గుంటూరు కారంతో పాటు ఆ మూవీస్ కూడా
ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఈ వారం కూడా చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఈవారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గుంటూరు కారం సినిమా గురించే సంక్రాంతి కానుకగా విడుదలైన గుంటూరు కారం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.
వారం వారం ఓటీటీలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. కొత్త సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఈ వారం కూడా చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఈవారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గుంటూరు కారం సినిమా గురించే సంక్రాంతి కానుకగా విడుదలైన గుంటూరు కారం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించనుంది.
గుంటూరు కారం సినిమాతో పాటు చాలా సినిమాలు ఈ వారం సందడి చేయనున్నాయి. ధనుష్ హీరోగా నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమా కూడా ఇప్పుడు ఓటీటీలో అలరించనుంది. ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే..
నెట్‌ఫ్లిక్స్..
డీ అండ్ ఫ్రెండ్స్ ఇన్ ఓజ్ – ఫిబ్రవరి 05
ఆక్వామాన్ అండ్ ది లిస్ట్ కింగ్‌డమ్ – ఫిబ్రవరి 05
మాంక్ సీజన్స్- ఫిబ్రవరి 05
మై వైఫ్ అండ్ కిడ్స్ సీజన్స్-ఫిబ్రవరి 05
ది రీ-ఎడ్యుకేషన్ ఆఫ్ మోలీ సింగర్-ఫిబ్రవరి 05
లూజ్: ది లైట్ ఆఫ్ హార్ట్ – ఫిబ్రవరి 07
రైల్: ది లాస్ట్ ప్రొఫెట్- ఫిబ్రవరి 07
లవ్ నెవర్ లైస్ పోలాండ్- సీజన్ 2 -పార్ట్ 2 -ఫిబ్రవరి 07
వన్ డే- ఫిబ్రవరి 08
గుంటూరు కారం- ఫిబ్రవరి 09
భక్షక్-(హిందీ క్రైమ్ – ఫిబ్రవరి 09
లవర్ స్టాకర్ కిల్లర్ – ఫిబ్రవరి 09
యాషెస్- ఫిబ్రవరి 09
ఎ కిల్లర్ పారడాక్స్ – ఫిబ్రవరి 09
ఆల్ఫా మేల్స్ -సీజన్ 2 – ఫిబ్రవరి 09
హారిబుల్ బాసెస్ – ఫిబ్రవరి 10
బ్లాక్‌లిస్ట్ సీజన్- 10- ఫిబ్రవరి 11
అమెజాన్ ప్రైమ్
కెప్టెన్ మిల్లర్ -ఫిబ్రవరి 09
డిస్నీప్లస్ హాట్ స్టార్
ఆర్య: అంతిమ్ వార్-సీజన్-3- ఫిబ్రవరి-0 9
జీ5
కాటేరా- ఫిబ్రవరి- 09
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..