AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: సినీ ప్రియులకు ఇక పండగే.. రేపు ఒక్కరోజు ఓటీటీలోకి 22 సినిమాలు.. ఇక రచ్చ రచ్చే..

ఇక ఈ వారం కూడా ఒక్కరోజే దాదాపు 22 సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇంతకీ అవెంటో తెలుసుకుందామా.

OTT Movies: సినీ ప్రియులకు ఇక పండగే.. రేపు ఒక్కరోజు ఓటీటీలోకి 22 సినిమాలు.. ఇక రచ్చ రచ్చే..
Ott Movies
Rajitha Chanti
|

Updated on: Mar 16, 2023 | 10:33 AM

Share

వీకెండ్ వచ్చేస్తోంది. వర్క్ మైండ్స్ నుంచి కాస్త ప్రశాంతత కావాలని కోరుకుంటుంటారు చాలా మంది. ఇక వీకెండ్స్ లో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటారు. అందుకోసం చాలా మంది ఇంట్లో సినిమాలు చూస్తే.. మరికొందరు థియేటర్లలో ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే థియేటర్లలో ఓవైపు చిన్న సినిమాలు సత్తా చాటుతుండగా.. ఓటీటీలో పలు సూపర్ హిట్ సినిమాల హావా కొనసాగుతుంది. ప్రతి వారం వారం అనేక చిత్రాలు, వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కేవలం ఒక్కరోజే అనేక చిత్రాలు స్ట్రీమింగ్ అవుతూ ఆడియన్స్ కు అన్ లిమిటెడ్ ఎంటర్ట్నైన్మెంట్ అందిస్తున్నాయి. ఇక ఈ వారం కూడా ఒక్కరోజే దాదాపు 22 సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇంతకీ అవెంటో తెలుసుకుందామా.

ఈ వారం ఓటీటీలోకి సూపర్ హిట్ చిత్రాలు రాబోతున్నాయి. థియేటర్లలో ఎక్కువ ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలు ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇంతకీ అవెంటో తెలుసుకుందామా. తమిళ్ స్టార్ ధనుష్ నటించిన సార్ చిత్రంతోపాటు.. యాక్టర్ సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్ కూడా రాబోతుంది. అలాగే బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు కూడా రాబోతున్నాయి.

రేపు ఒక్కరోజే ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాల లిస్ట్..

1. వన్స్ ఆపాన్ ఏ టైమ్ ఇన్ జమాలిగుడ్డ.. కన్నడ సినిమా. (సన్ నెక్ట్స్)

ఇవి కూడా చదవండి

2. మోమో ఇన్ దుబాయి.. మలయాళి మూవీ (మనోరమ)

3. నేక్డ్ అండ్ ఎఫ్రైడ్: బ్రెజిల్.. పోర్చుగీస్ సిరీస్ (డిస్కవరీ ప్లస్)

4. డ్రైవ్ యాంగ్రీ.. ఇంగ్లీష్ మూవీ (లయన్స్ గేట్ ప్లే)

5. ఎక్స్ ట్రా పొలేషన్స్ .. ఇంగ్లీష్ సిరీస్ (ఆపిల్ టీవీ ప్లస్)

6. గంధదగుడి.. కన్నడ డాక్యుమెంటరీ ఫిల్మ్ (అమెజాన్ ప్రైమ్)

7. క్లాస్ ఆఫ్ 07.. ఇంగ్లీష్ సిరీస్ (అమెజాన్ ప్రైమ్)

8. ద వేల్.. ఇంగ్లీష్ మూవీ (సోనీ లివ్)

9. రాకెట్ బాయ్స్ సీజన్ 2.. హింది సిరీస్ (సోనీ లివ్)

10. సత్తిగాని రెండెకరాలు .. తెలుగు మూవీ (ఆహా)

11. లాక్డ్ చాప్టర్ 2 .. తమిళ వెబ్ సిరీస్ (ఆహా)

12. పాప్ కౌన్.. హిందీ సిరీస్ (డిస్నీ ప్లస్ హాట్ స్టార్)

13. రైటర్ పద్మభూషణ.. తెలుగు సినిమా (జీ5)

14. సెవెన్.. ( బెంగాలీ సిరీస్)

15. ఇన్ హిజ్ షాడో.. ఇంగ్లీష్ మూవీ (నెట్ ఫ్లిక్స్)

16. మ్యాస్ట్రో.. ఇంగ్లీష్ సిరీస్ (నెట్ ఫ్లిక్స్)

17. నాయిస్.. డచ్ సినిమా (నెట్ ఫ్లిక్స్)

18. స్కై హై: ద సిరీస్.. స్పానిష్ వెబ్ సిరీస్ (నెట్ ఫ్లిక్స్)

19. ద మెజీషియన్స్ ఎలిఫెంట్.. ఇంగ్లీష్ మూవీ (నెట్ ఫ్లిక్స్)

20. సార్.. తెలుగు సినిమా (నెట్ ఫ్లిక్స్)

21. షాడో అండ్ బోన్ సీజన్ 2.. ఇంగ్లీష్ సిరీస్ (నెట్ ఫ్లిక్స్)

22. కుత్తే.. హిందీ సినిమా (నెట్ ఫ్లిక్స్)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.