AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pathan OTT: పఠాన్‌ మూవీ ఓటీటీ అధికారిక రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.. ఆ రోజునే స్ట్రీమింగ్.. ఎందులో అంటే?

బాలీవుడ్‌ బాద్షా షారుఖ్‌ ఖాన్‌ నటించిన పఠాన్‌ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా ఏళ్ల నుంచి సరైన హిట్‌లేక సతమతమవుతోన్న షారుఖ్‌కు ఈ సినిమా భారీ విజయాన్ని అందించింది. సిద్దార్థ్‌ ఆనంద్‌..

Pathan OTT: పఠాన్‌ మూవీ ఓటీటీ అధికారిక రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.. ఆ రోజునే స్ట్రీమింగ్.. ఎందులో అంటే?
Pathan Movie Ott
Narender Vaitla
|

Updated on: Mar 16, 2023 | 9:31 AM

Share

బాలీవుడ్‌ బాద్షా షారుఖ్‌ ఖాన్‌ నటించిన పఠాన్‌ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా ఏళ్ల నుంచి సరైన హిట్‌లేక సతమతమవుతోన్న షారుఖ్‌కు ఈ సినిమా భారీ విజయాన్ని అందించింది. సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్‌ ముందు వండర్స్‌ క్రియేట్ చేసింది. జనవరి 25వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లను సాధించడమే కాకుండా అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా రికార్డు సృష్టించి, బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది.

ఇక కేవలం హిందీలోలే కాకుండా విడుదలైన అన్ని భాషల్లోనూ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుందీ సినిమా. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడూ ఓటీటీలో విడుదలవుతుందా, ఎప్పుడు సినిమాను చూద్దామా.? అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను సైతం అమెజాన్‌ ప్రైమ్‌ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఇక పఠాన్‌ ఓటీటీ వేదికగా ఏప్రిల్‌ నెలలో విడుదలవుతుందని వార్తలు వచ్చాయి. అయితే చిత్రాన్ని మార్చి నెలలోనే ఓటీటీలోకి తీసుకురానున్నారు.

దీనికి సంబంధించిన పఠాన్‌ మూవీని ఓటీటీలో చూడొచ్చంటూ అమెజాన్‌ ప్రైమ్‌ ట్వీట్ చేసింది. అయితే ఇందులో విడుదల తేదీని మాత్రం ఖరారు చేయలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం పఠాన్‌ ఓటీటీ స్ట్రీమింగ్ మార్చి 25 తేదీ నుంచి మొదలు కానుందని సమాచారం. దాదాపు ఇదే తేదీ కాన్ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కొత్త ఎడిటింగ్ వెర్షన్ ను ఓటీటీలో విడుదల చేస్తామని దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ప్రకటించడంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై అంచనాలు భారీగా పెరిగాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
పైలట్లుగా ఉన్న తండ్రీ కూతురి.. సరదా సంభాషణ... నెట్టింట వైరల్!
పైలట్లుగా ఉన్న తండ్రీ కూతురి.. సరదా సంభాషణ... నెట్టింట వైరల్!
2 కోట్లతో బడ్జెట్.. 122 కోట్ల కలెక్షన్స్.. 21 ఏళ్ల అమ్మాయి సంచలనం
2 కోట్లతో బడ్జెట్.. 122 కోట్ల కలెక్షన్స్.. 21 ఏళ్ల అమ్మాయి సంచలనం
నిమ్మకాయ,లవంగాలతో దోమలను ఇంట్లోంచి ఈజీగా తరిమేయండి..ఖర్చులేని పని
నిమ్మకాయ,లవంగాలతో దోమలను ఇంట్లోంచి ఈజీగా తరిమేయండి..ఖర్చులేని పని
పాలు, గుడ్లు కన్నా పవర్ఫుల్.. రోజూ గిన్నెడు తింటే చాలు
పాలు, గుడ్లు కన్నా పవర్ఫుల్.. రోజూ గిన్నెడు తింటే చాలు
కొలెస్ట్రాల్, బీపీ టెన్షన్ పోవాలంటే.. రోజూ తిన్న తర్వాత ఈ చిన్న..
కొలెస్ట్రాల్, బీపీ టెన్షన్ పోవాలంటే.. రోజూ తిన్న తర్వాత ఈ చిన్న..
NEET PGలో కీలక మార్పు.. ప్లీజ్ చెక్!
NEET PGలో కీలక మార్పు.. ప్లీజ్ చెక్!
స్పీకర్ గడ్డం ప్రసాద్ కంటతడి.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
స్పీకర్ గడ్డం ప్రసాద్ కంటతడి.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మూడు శుభ గ్రహాలు అనుకూలం.. వీరికి ఇక సమస్యలు లేని జీవితం
మూడు శుభ గ్రహాలు అనుకూలం.. వీరికి ఇక సమస్యలు లేని జీవితం
కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు పునాది లెవల్‌ వరకు ఎంత ఖర్చు ?
కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు పునాది లెవల్‌ వరకు ఎంత ఖర్చు ?
మంచి జీవితం చూపిస్తానని చెప్పి.. తీసుకెెళ్లి వ్యభిచార కూపంలోకి..
మంచి జీవితం చూపిస్తానని చెప్పి.. తీసుకెెళ్లి వ్యభిచార కూపంలోకి..