AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shaakuntalam: శాకుంతలం ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. సామ్‌ సినిమా స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. సినిమాలో సామ్‌ తర్వాత అర్హకే మంచి గుర్తింపు వచ్చింది. బాల భరతుడి పాత్రలో బన్నీ కూతురు నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని శాకుంతలం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.

Shaakuntalam: శాకుంతలం ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. సామ్‌ సినిమా స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Shaakuntalam Ott
Basha Shek
|

Updated on: May 05, 2023 | 8:58 PM

Share

స్టార్ హీరోయిన్‌ సమంత నటించిన పీరియాడికల్‌ మూవీ శాకుంతలం. భారీ అంచనాల మధ్య ఏప్రిల్‌14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్‌గా నిలిచింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ‘గుణ టీం వర్క్స్’ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై నీలిమ గుణ, దిల్ రాజు కలిసి ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. సినిమాలో సమంత తర్వాత అర్హకే మంచి గుర్తింపు వచ్చింది. బాల భరతుడి పాత్రలో బన్నీ కూతురు నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని శాకుంతలం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. సామ్‌ సినిమా డిజిటల్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసుకుంది. రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు ఉండడంతో రూ.20 కోట్లు మరీ శాకుంతలం ఓటీటీ రైట్స్‌ను కొనుగోలు చేశారు.

అయితే సినిమా నిరాశపరచడంతో విడుదలైన నెలరోజుల్లోపై ఓటీటీలోకి వచ్చేస్తోంది శాకుంతలం. ఈ నెల మే 12వ తేదీన అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో మోహన్ బాబు, సచిన్ కేడ్‌కర్, గౌతమి, మధుబాల, ప్రకాష్ రాజ్, కబీర్ బేడి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, యాంకర్‌ వర్షిణి వంటి ప్రముఖులు నటించారు. అయితే స్టార్‌ క్యాస్ట్‌కు ఉన్న ఇంపార్టెన్స్‌ కథనంలో లేకపోవడం, వీఎఫ్‌ఎక్స్‌లో లోపాలతో శాకుంతలం ప్లాఫ్‌గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే