AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTTs: తాజాగా ఓటీటీల్లోకి వ‌చ్చిన కంటెంట్ ఇదే.. సండే రోజున ఫుల్‌గా ఎంజాయ్ చేసేయ్యండి

రండిబాబూ రండి.. అంటూ ఒకదాన్ని మించి మరొకటి వెల్‌కమ్ చెబుతున్నాయి ఓటీటీ కంపెనీలు. డిజిటల్ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేసుకోడానికి ఈ వారం వేడివేడి వంటకాలతో....

OTTs: తాజాగా ఓటీటీల్లోకి వ‌చ్చిన కంటెంట్ ఇదే.. సండే రోజున ఫుల్‌గా ఎంజాయ్ చేసేయ్యండి
Ram Naramaneni
|

Updated on: Jun 20, 2021 | 7:42 AM

Share

రండిబాబూ రండి.. అంటూ ఒకదాన్ని మించి మరొకటి వెల్‌కమ్ చెబుతున్నాయి ఓటీటీ కంపెనీలు. డిజిటల్ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేసుకోడానికి ఈ వారం వేడివేడి వంటకాలతో రెడీ చెబుతున్నాయి. ఇంతకీ ఎవరి దగ్గర ఎంతెంత స్టఫ్ ఉందో తెలుసుకుందాం ప‌దండి. ఈ వీకెండ్‌ని ఫుల్‌2ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఆహా ఆడియన్స్‌. ఇప్పటికే కలర్‌ఫుల్‌ సినిమా లైబ్రరీతో ఎట్రాక్ట్ చేస్తున్న ఆహా.. తాజాగా ఇన్‌ది నేమ్ ఆఫ్ గాడ్ పేరుతో కొత్త వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ షరూ చేసింది. రియలిస్టిక్ అప్రోచ్‌తో తీశారని, ప్రియదర్శి, నందినీరాయ్ క్యారెక్టరేషన్ మెస్మరైజింగ్ అనీ కాంప్లిమెంట్ ఇస్తున్నారు టాలీవుడ్ సెలబ్స్‌. అటు.. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ధనుష్ మూవీ జగమే తంత్రం మీద పాజిటివ్‌ రివ్యూస్‌ వస్తున్నాయి. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాస్‌ని లైక్‌ చేసే పర్టిక్యులర్ ఆడియన్స్‌కి బాగా కనెక్టవుతుందన్నది యునానిమస్‌ కాంప్లిమెంట్. ధనుష్ కామిక్‌ టైమింగ్‌ని లైక్‌ చేసే ఫ్యాన్స్‌కి జగమే తంత్రం ఒక మంచి ఫీస్ట్‌.

అమెజాన్ ప్రైమ్‌లో తాజాగా రిలీజైన మరో ఫీచర్ ఫిలిమ్‌ షేర్ని. మనిషికి – జంతువుకి మధ్య విరోధాన్ని పోగొట్టే ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో నటించారు విద్యాబాలన్. గర్జిస్తున్న ఆడసింహంలా కనిపిస్తున్నారంటూ విద్యాబాలన్‌ పెర్ఫామెన్స్‌కి ప్రశంసలొస్తున్నాయి. ఇవి కాకుండా… నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్‌ స్కేటర్‌గాళ్, జీ5లో సన్‌ఫ్లవర్‌… టాప్‌ వ్యూయర్‌షిప్‌తో దూసుకుపోతున్నాయి. రీసెంట్‌గా రిలీజైన రంగ్‌దే, అర్థశతాబ్దం లాంటి తెలుగు సినిమాలు కూడా డిజిటల్ ఆడియన్స్‌ని ఈ వారమంతా బిజీగా వుంచుతున్నాయి.

Also Read: నాన్నకు వందనం.. గుండెలపై తన్నినా.. గుండె నిండా ప్రేమ పెంచుకునే మంచి వ్యక్తిత్వం నాన్నది

ఫ్యామిలీ మ్యాన్‌-3లో ద‌క్షిణాదికి చెందిన ప్ర‌ముఖ నటుడు.? ఆ విల‌క్ష‌ణ స్టార్ ఏ పాత్ర‌లో న‌టిస్తాడో..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి