Family Man 3: ఫ్యామిలీ మ్యాన్‌-3లో ద‌క్షిణాదికి చెందిన ప్ర‌ముఖ నటుడు.? ఆ విల‌క్ష‌ణ స్టార్ ఏ పాత్ర‌లో న‌టిస్తాడో..

Family Man 3: ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎంతటి సంచ‌లన విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. దేశ వ్యాప్తంగా భాష‌తో సంబంధం లేకుండా ప్ర‌జ‌లు ఈ సిరీస్‌ను తెగ చూసేశారు. ఉగ్ర‌వాదం నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సిరీస్...

Family Man 3: ఫ్యామిలీ మ్యాన్‌-3లో ద‌క్షిణాదికి చెందిన ప్ర‌ముఖ నటుడు.? ఆ విల‌క్ష‌ణ స్టార్ ఏ పాత్ర‌లో న‌టిస్తాడో..
Family Man Web Series
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 20, 2021 | 6:14 AM

Family Man 3: ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎంతటి సంచ‌లన విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. దేశ వ్యాప్తంగా భాష‌తో సంబంధం లేకుండా ప్ర‌జ‌లు ఈ సిరీస్‌ను తెగ చూసేశారు. ఉగ్ర‌వాదం నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సిరీస్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఇక మొద‌టి సిరీస్‌కు కొన‌సాగింపుగా వ‌చ్చిన ఫ్యామిలీ మ్యాన్‌-2 కూడా మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. కరెక్టుగా లాక్‌డౌన్ స‌మ‌యంలో విడుద‌లైన ఈ సిరీస్ మ‌రోసారి దేశం దృష్టిని ఆక‌ర్షించింది. ఇక ఇందులో టాలీవుడ్ ముద్దుగుమ్మ స‌మంత న‌టించ‌డంతో మ‌రింత క్రేజ్ వ‌చ్చింది. ఇదిలా ఉంటే మేకర్స్ ఫ్యామిలీ మ్యాన్ – 2 ముగిసే స‌మ‌యంలో మూడో పార్ట్ కూడా ఉంటుంద‌న్న హింట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇక మేక‌ర్స్ కూడా మూడో పార్ట్ ఉంటుంద‌ని ఇప్ప‌టికే సూచ‌న ప్రాయంగా చెప్పారు. ఇదిలా ఉంటే మూడో సీజ‌న్ త‌మిళ‌నాడుకు చెందిన ప్ర‌ముఖ విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి ఈ వెబ్ సిరీస్‌లో న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి విజ‌య్ సేతుప‌తి నిజంగానే ఫ్యామిలీ మ్యాన్‌లో న‌టించ‌నున్నాడా.? న‌టిస్తే ఏ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌న్న దానిపై ఇప్ప‌టి నుంచే ఆయ‌న అభిమానుల్లో క్యూరియాసిటీ మొద‌లైంది.

Vijay

Vijay

Also Read: Kajal Aggarwal: కాజల్ కెరీర్‏లోనే గుర్తుండిపోయే పాత్రలెన్నో.. కాజల్ బర్త్ డే స్పెషల్..

Superstar Rajanikanth: వైద్య పరీక్షల నిమిత్తం భార్య తో కలిసి స్పెషల్ ప్లైట్ లో అమెరికాకు పయనమైన రజనీకాంత్

Allu Sneha: అరుదైన రికార్డు అందుకున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. ఏ హీరో భార్య‌కు ద‌క్క‌ని ఆ రికార్డు ఏంటంటే..(వీడియో).

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు