AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Aggarwal: కాజల్ కెరీర్‏లోనే గుర్తుండిపోయే పాత్రలెన్నో.. కాజల్ బర్త్ డే స్పెషల్..

కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్‏కు పరిచయమైంది కాజల్ అగర్వాల్. కెరీర్ ప్రారంభమై ఇప్పటికీ 16 ఏళ్లు గడుస్తున్న వరుస ఆఫర్లతో టాప్ హీరోయిన్‏గా కొనసాగుతుంది ఈ ముద్దగుమ్మ.. తన కెరీర్ లో ఎన్నో గుర్తిండిపోయే పాత్రలు చేసింది కాజల్.

Rajitha Chanti
|

Updated on: Jun 19, 2021 | 12:12 PM

Share
'లక్ష్మీ కళ్యాణం' సినిమా తర్వాత కాజల్ నటించిన 'చందమామ' మూవీతో సూపర్ హిట్ అందుకుంది. మహాలక్ష్మీ పాత్రతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

1 / 9
ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'మగధీర' సినిమాలో కాజల్ నటించింది. ఈ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుంది.

2 / 9
ఆ తర్వాత... టాలీవుడ్ లో వరుస ఆఫర్లు కాజల్ తలుపు తట్టాయి. ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన గణేష్ సినిమాలో నటించింది.

3 / 9
 ఆ తర్వాత స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తో 'ఆర్య 2'లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

4 / 9
ప్రభాస్ సరసన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్... ఎన్టీఆర్ తో బృందావనం, బాద్ షా వంటి సినిమాల్లో నటించింది.

5 / 9
ఆ తర్వాత  మహేష్ తో బిజినెస్ మెన్ సినిమాల్లో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

6 / 9
గతేడాది తన స్నేహితుడు బిజినెస్ మెన్ అయిన గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి తర్వాత కూడా తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదు.

7 / 9
ఇప్పటికీ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం మెగాస్టార్ సరసన ఆచార్య సినిమాలో నటిస్తుంది.

8 / 9
అలాగే నాగార్జున ప్రవీణ్ సత్తారు కాంబోలో రాబోతున్న సినిమాలోనూ కాజల్ హీరోయిన్ గా చేస్తుంది.

9 / 9
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!