AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: మూవీ లవర్స్‌కు అలెర్ట్.. ఆగస్టు 1 నుంచి ఈ సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలో కనిపించవు.. ఇప్పుడే చూసేయండి

సాధారణంగా ఏదైనా సినిమా లేదా వెబ్ సిరీస్ కోసం సంబంధిత ఓటీటీ ప్లాట్‌ఫామ్ నిర్దిష్ట కాలానికి లైసెన్స్ లేదా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను పొందాలి. లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత నిబంధనల ప్రకారం వెంటనే ఆ సినిమాను ఓటీటీ ప్లాట్ ఫామ్ నుంచి తొలగించాలి.

OTT Movies: మూవీ లవర్స్‌కు అలెర్ట్.. ఆగస్టు 1 నుంచి ఈ సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలో కనిపించవు.. ఇప్పుడే చూసేయండి
OTT Movies
Basha Shek
|

Updated on: Jul 03, 2025 | 9:45 AM

Share

సాధారణంగా థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాతే సినిమాలు ఓటీటీలోకి వస్తాయి. సూపర్ హిట్ సినిమాల విషయంలో ఈ టైమ్ కాస్త ఎక్కువ కావొచ్చు. అయితే సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా స్ట్రీమింగ్ చేయడానికి సంబంధిత ఓటీటీ ప్లాట్ ఫామ్ దగ్గర ఓ నిర్దిష్ట గడువు ఉంటుంది. ఈ గడువు ముగిసిన వెంటనే సదరు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆ సినిమాను తమ స్ట్రీమింగ్ లిస్ట్ నుంచి కచ్చితంగా తొలగించాలి. దీనికి సంబంధించి ఓటీటీ సంస్థలు, సినిమా నిర్మాతలు ముందే డీల్ కుదర్చుకుంటారు.దీంతో పాటు, సినిమాకు డిమాండ్ తగ్గిన వెంటనే, లేదా కొత్త కంటెంట్‌కు చోటు కల్పించడానికి, లేదా నిర్మాత, పంపిణీదారు మధ్య ఒప్పందం మారిన తర్వాత, లేదా ఏవైనా చట్టపరమైన సమస్యల కారణంగా OTT నుంచి సినిమాలు/ వెబ్ సిరీస్ లను తొలగించే అవకాశముంది.

ఈ నిబంధనలు, నియమాల కారణంగా ఆగస్టు 01 తర్వాత కొన్ని సూపర్ హిట్ సినిమాలో ఓటీటీల నుంచి మాయం కానున్నాయి. మరి అవేంటో తెలుసుకుని చూసేద్దాం రండి..

  • బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రం ‘రాజీ’. ఈ మూవీ ఆగస్టు 5 వరకు మాత్రమే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత మీరు ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడలేరు.
  • అక్షయ్ కుమార్ సినిమా ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ కూడా ఈ జాబితాలో ఉంది. ఆగస్టు 1వ తేదీకి ముందు మీరు ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో చూడాలి. ఆ తర్వాత ఆ సినిమా ఓటీటీ నుండి తీసివేయనున్నారు.
  • అజయ్ దేవగన్, శ్రియ జంటగా నటించిన ‘దృశ్యం’ (హిందీ) సినిమా చాలా మందికి ఫేవరెట్. ఆగస్టు 1 తర్వాత మీరు ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో చూడలేరు. అమితాబ్ బచ్చన్, రిషి కపూర్ నటించిన ‘102 నాటౌట్’ చిత్రాన్ని కూడా ఆగస్టు 8లోపే చూడాలి, ఎందుకంటే ఆ తర్వాత అది అమెజాన్ ప్రైమ్ వీడియో OTT ప్లాట్‌ఫామ్ నుండి డిలీట్ కానుంది.
  • బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ నటించిన ‘క్వీన్’ చిత్రం 2013లో థియేటర్లలో విడుదలైంది. ఆ తరువాత దీనిని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేశారు. అయితే, ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఆగస్టు 1 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
  • వీటితో పాటు మరికొన్ని హిందీ, తెలుగు సినిమాలు కూడా ఆగస్టు 01 తర్వాత ఓటీటీల్లో కనిపించకపోవచ్చని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..