AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thug Life OTT: సైలెంట్‏గా ఓటీటీలోకి వచ్చేసిన కమల్ హాసన్ థగ్ లైఫ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ప్రతివారం వారం ఓటీటీలోకి కొత్త కొత్త సినిమాలు వస్తుంటాయి. ఈ మధ్యకాలంలో థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన చిత్రాలు కేవలం నెల రోజుల్లోనే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. కానీ ఇప్పుడు ఓ సినిమా ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండానే డిజిటల్ ప్లాట్ ఫామ్ పైకి వచ్చేసింది. ఇంతకీ ఆ సినిమాను ఎక్కడ చూడాలంటే..

Thug Life OTT: సైలెంట్‏గా ఓటీటీలోకి వచ్చేసిన కమల్ హాసన్ థగ్ లైఫ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Thug Life Movie
Rajitha Chanti
|

Updated on: Jul 03, 2025 | 10:08 AM

Share

డైరెక్టర్ మణిరత్నం సినిమాలకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితమే పొన్నియన్ సెల్వన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన.. ఇటీవల థగ్ లైఫ్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చారు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో త్రిష, శింబు, అభిరామి కీలకపాత్రలలో కనిపించారు. నాయగన్ సినిమా తర్వాత మణిరత్నం, కమల్ కాంబోలో వచ్చిన ఈ సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ థియేటరల్లో మాత్రం ఈ సినిమా బోల్తా కొట్టింది. డిజాస్టర్ అనే టాక్ సొంతం చేసుకుంది. అంతుకు ముందు విడుదల సమయంలో పలు వివాదాల్లో చిక్కుకుంది ఈ చిత్రం. ఇప్పుడు థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది.

జూలై 2 అర్దరాత్రి తర్వాత ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చింద. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ సౌత్ ఎక్స్ అకౌంట్ తెలిపింది. “ఇది రంగరాయ శక్తివేల్, యముడి మధ్య పోటీ. థగ్ లైఫ్ సినిమాను ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో చూడండి ” అనే క్యాప్షన్ తో షేర్ చేసింది.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అనే టాక్ సొంతం చేసుకుంది. దీంతో నిర్మాతలు నష్టపోయినట్లు సమాచారం. ఈ సినిమాను రూ.130 కోట్లకు నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. కానీ అట్టర్ ప్లాప్ కావడంతో రూ.90 కోట్లే ఇస్తామని పేజీ పెట్టిందట. చివరకు రూ.110 కోట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ సినిమా విడుదల సమయంలో పలు వివాదాల్లో చిక్కుకుంది.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్