OTT Movies: ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. ఈ వారం స్ట్రీమింగ్‌కు 20 సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో

ఓటీటీలో కూడా సుమారు 20 వరకు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇందులో పెద్దగా తెలుగు సినిమాలేవీ లేవు. అయితే వారం మధ్యలో కొన్ని సినిమాలు అనూహ్యంగా, ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా స్ట్రీమింగ్ కు రావొచ్చు. వీటితో పాటు హిందీ పంచాయతీ వెబ్ సిరీస్, వీర్ సావర్కర్ సినిమాలు కాస్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

OTT Movies: ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. ఈ వారం స్ట్రీమింగ్‌కు 20 సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
OTT Movies
Follow us
Basha Shek

|

Updated on: May 27, 2024 | 2:46 PM

ఐపీఎల్ ఫీవర్ ముగిసింది. సార్వత్రిక ఎన్నికలు కూడా తుది దశకు చేరుకుంటున్నాయి. దీంతో క్రమంగా పేరున్న హీరోల సినిమాలు థియేటర్లలోకి అడుగుపెడుతున్నాయి. అలా ఈ వారం మూడు క్రేజీ సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై దర్శనమివ్వనున్నాయి. విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదారి’, ఆనంద్ దేవర కొండ ‘గం గం గణేశా’, కార్తికేయ ‘భజే వాయు వేగం’ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇక ఓటీటీలో కూడా సుమారు 20 వరకు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇందులో పెద్దగా తెలుగు సినిమాలేవీ లేవు. అయితే వారం మధ్యలో కొన్ని సినిమాలు అనూహ్యంగా, ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా స్ట్రీమింగ్ కు రావొచ్చు. వీటితో పాటు హిందీ పంచాయతీ వెబ్ సిరీస్, వీర్ సావర్కర్ సినిమాలు కాస్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అలాగే కొన్ని ఇంగ్లిష్ సినిమాలు కూడా స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి ఈ వారం వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు రాబోతున్న సినిమాల లిస్ట్ ఏంటో చూద్దాం రండి.

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానున్న సినిమాలు, సిరీస్ లివే..

ది లైఫ్ యూ వాంటెడ్ (ఇటాలియన్ వెబ్ సిరీస్)- మే 29

ఇవి కూడా చదవండి

ఎరిక్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- మే 30

గీక్ గర్ల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- మే 30

ఏ పార్ట్ ఆఫ్ యూ (స్వీడిష్ మూవీ)- మే 31

రైజింగ్ వాయిసెస్ (స్పానిష్ వెబ్ సిరీస్)- మే 31

లంబర్ జాక్ ది మాన్‌స్టర్ (జపనీస్ మూవీ)- జూన్ 1

అమెజాన్ ప్రైమ్ వీడియోలో

పంచాయత్ సీజన్ 3 (హిందీ సిరీస్) – మే 28

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో

కామ్డేన్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- మే 29

ది ఫస్ట్ ఒమన్ (ఇంగ్లిష్ హారర్ సినిమా)- మే 30

ఉప్పు పులి కారమ్ (తమిళ వెబ్ సిరీస్)- మే 30

జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ (ఇంగ్లిష్ సినిమా)- మే 31

జియో సినిమా

ఇల్లీగల్ సీజన్ 3 (హిందీ వెబ్ సిరీస్)- మే 29

దేద్ బిగా జమీన్ (హిందీ సినిమా)- మే 31

లా అండ్ ఆర్డర్ టొరంటో (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- మే 31

ది లాస్ట్ రెఫిల్ మ్యాన్ (ఇంగ్లిష్ సినిమా)- మే 31

ఏలీన్ (ఇంగ్లిష్ చిత్రం)- జూన్ 1

జీ5 ఓటీటీలో..

స్వాతంత్ర్య వీర్ సావర్కర్ (హిందీ సినిమా ) – మే 28

హౌస్ ఆఫ్ లైస్ (హిందీ వెబ్ సిరీస్) – మే 31

సైనా ప్లే

పొంబలై ఒరుమై (మలయాళ సినిమా) – మే 31

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే