OTT Movies: ఓటీటీలో వినోదాల విందు.. వీకెండ్‌లో కొత్త సినిమాలు, సిరీస్‌ల జాతర.. ఫుల్‌ లిస్ట్‌ ఇదుగో

ఓటీటీలో సినిమాల పండగ ముందే వచ్చేసింది. అర్జున్‌ దాస్‌ నటించిన బ్లడ్‌ అండ్‌ చాక్లెట్ సినిమా, వేణు తొట్టెంపూడి అతిథి వెబ్‌ సిరీస్‌లు ఇప్పటికే స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అలాగే హిందీలో కాలా, జానేజాన్‌ వంటి వెబ్‌ సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే లేటెస్ట్‌ హాలీవుడ్ మెగ్‌ 2 కూడా ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movies: ఓటీటీలో వినోదాల విందు.. వీకెండ్‌లో కొత్త సినిమాలు, సిరీస్‌ల జాతర.. ఫుల్‌ లిస్ట్‌ ఇదుగో
Ott Movies
Follow us
Basha Shek

|

Updated on: Sep 21, 2023 | 3:41 PM

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (సెప్టెంబర్‌ 22) కూడా కొన్ని సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అయితే ఈ వారం పెద్ద చిత్రాలేమీ రిలీజ్ కావడం లేదు. కన్నడ బ్లాక్ బస్టర్‌ సప్తసాగరాలు దాటి, నెల్లూరి నెరజాణ, చీటర్, నేనే సరోజ వంటి చిన్న సినిమాలు మాత్రమే థియేటర్లలో సందడి చేయనున్నాయి. అయితే ఓటీటీలో సినిమాల పండగ ముందే వచ్చేసింది. అర్జున్‌ దాస్‌ నటించిన బ్లడ్‌ అండ్‌ చాక్లెట్ సినిమా, వేణు తొట్టెంపూడి అతిథి వెబ్‌ సిరీస్‌లు ఇప్పటికే స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అలాగే హిందీలో కాలా, జానేజాన్‌ వంటి వెబ్‌ సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే లేటెస్ట్‌ హాలీవుడ్ మెగ్‌ 2 కూడా ఓటీటీలోకి వచ్చేసింది. ఇక ఈ వీకెండ్‌లో మరికొన్ని సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. మరి ఈ శుక్రవారం(సెప్టెంబర్‌ 22) ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లపై ఒక లుక్కేద్దాం రండి.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • కింగ్ ఆఫ్ కొత్త
  • అతిథి
  • దిస్ ఫుల్ సీజన్ 2
  • నో వన్‌ విల్‌ సేవ్‌ యూ
  • ద కర్దాషియన్స్ సీజన్ 4

నెట్ ఫ్లిక్స్

  • ద సెయింట్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్
  • లవ్ ఎగైన్
  • జానే జాన్
  • కెంగన్ అసుర సీజన్ 2
  • సిజర్ సెవన్ సీజన్ 4
  • సెక్స్ ఎడ్యుకేషన్ సీజన్ 4
  • హౌ టూ డీల్ విత్ ఏ హార్ట్‌బ్రేక్
  • లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 5
  • సాంగ్ ఆఫ్ బండిట్స్
  • స్పై కిడ్స్: అర్మగెడ్డోన్

అమెజాన్ ప్రైమ్

  • బ్లడ్ అండ్ చాక్లెట్
  • కసండ్రో
  • ద కాంటినెంటల్: ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్‌విక్

జియో సినిమా

  • ఫాస్ట్ X

బుక్ మై షో

  • మెగ్ 2: ద ట్రెంచ్

ఆపిల్ ప్లస్ టీవీ

  • స్టిల్ అప్

లయన్స్ గేట్ ప్లే

  • హీల్స్ సీజన్-2

హోయ్‌చోయ్‌

  • శిబ్‌పూర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!