OTT Movies: వీకెండ్‌లో మస్త్ ఎంటర్‌టైన్మెంట్.. ఓటీటీలోకి వచ్చేసిన 20కు పైగా సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
ప్రస్తుతం థియేటర్లలో దేవర హవా నడుస్తోంది. దసరా వరకు ఎన్టీఆర్ సినిమా సందడినే కొనసాగుతోంది. కాబట్టి అప్పటి వరకు పెద్ద సినిమాలు థియేటర్లలో రావడం కష్టమే. అందుకు తగ్గట్టే ఈ వారం కూడా పలు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇందులో శ్రీ విష్ణు స్వాగ్ కాస్త ఆసక్తిని కలిగిస్తోంది.
ప్రస్తుతం థియేటర్లలో దేవర హవా నడుస్తోంది. దసరా వరకు ఎన్టీఆర్ సినిమా సందడినే కొనసాగుతోంది. కాబట్టి అప్పటి వరకు పెద్ద సినిమాలు థియేటర్లలో రావడం కష్టమే. అందుకు తగ్గట్టే ఈ వారం కూడా పలు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇందులో శ్రీ విష్ణు స్వాగ్ కాస్త ఆసక్తిని కలిగిస్తోంది. మిగతా వాటిపై పెద్దగా బజ్ లేదు. ఇదే సమయంలో ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన ది గోట్ ఇప్పటికే ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ శుక్రవారం (అక్టోబర్ 04) కూడా పలు సినిమాలు, సిరీస్ లు అందుబాటులోకి వచ్చాయి. మరి ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు ఉన్నాయో తెలుసుకుందాం రండి.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
- ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ – తెలుగు సినిమా
Annan vandhuttaaru vazhivideyyyyy! 🥳🔥
Thalapathy Vijay’s The G.O.A.T- The Greatest Of All Time is now on Netflix in Tamil, Telugu, Malayalam, Kannada & Hindi! 🐐🔥#TheGOATOnNetflix pic.twitter.com/Um1anTNB0Z
— Netflix India South (@Netflix_INSouth) October 3, 2024
- హర్ట తాహ్త రైజా – ఇండోనేసియన్ సినిమా
- ద ఫ్లాట్ ఫామ్ 2 – ఇంగ్లిష్ సినిమా
- కంట్రోల్ – హిందీ సినిమా
- ఇట్స్ వాట్స్ ఇన్ సైడ్ – ఇంగ్లిష్ సినిమా
- ద సెవెన్ డెడ్లీ సిన్స్ ఫోర్ నైట్స్ ఆఫ్ ద అపాకలిప్స్ సీజన్ 2 – జపనీస్ వెబ్ సిరీస్- అక్టోబర్ 06
ఆహా
- బాలు గాని టాకీస్ – తెలుగు మూవీ
- కళింగ – తెలుగు సినిమా
What’s Linga’s connection to the mystery?
Watch to reveal! #Kalinga ▶️https://t.co/KuAGvAOXwU @pragya_nayan @PragyaNayanOfficial @pragyanayans @dhruva_vaayu pic.twitter.com/nSspFBz8P2
— ahavideoin (@ahavideoIN) October 4, 2024
జియో సినిమా
- అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ – హిందీ మూవీ
జీ5
- కలర్స్ ఆఫ్ లవ్ – హిందీ మూవీ
- ద సిగ్నేచర్ – హిందీ సినిమా
బుక్ మై షో
- పెటిట్స్ మైన్స్ – ఫ్రెంచ్ సినిమా
- సిడోని ఇన్ జపాన్ – ఫ్రెంచ్ మూవీ
- మనోరమ మ్యాక్స్
- ఆనందపురం డైరీస్ – మలయాళ సినిమా
ఆపిల్ ప్లస్ టీవీ
- వేరే ఈజ్ వాండా – జర్మన్ వెబ్ సిరీస్
- కర్సస్ సీజన్ 2 – ఇంగ్లిష్ వెబ్ సిరీస్
అమెజాన్ ప్రైమ్
- ఫేస్ ఆఫ్ – ఇంగ్లిష్ వెబ్ సిరీస్
- హైవే లవ్ సీజన్ 2 – హిందీ వెబ్ సిరీస్ 2
- ద ట్రైబ్ – హిందీ రియాలిటీ వెబ్ సిరీస్
సోనీ లివ్
- మన్వత్ మర్డర్స్ – మరాఠీ వెబ్ సిరీస్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.