AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : గుండెల్లో దడ పెంచే వెబ్ సిరీస్.. ఊహించని ట్విస్టులు.. మలుపు తిప్పే క్లైమాక్స్.. ఓటీటీలో అరాచకం..

ప్రస్తుతం 8 ఎపిసోడ్స్ ఉన్న వెబ్ సిరీస్ ఇప్పుడు జనాల హృదయాలను కలవరపెడుతుంది. దీనికి IMDBలో రేటింగ్ 8 ఉంది. సినిమా పరిశ్రమలోని టాప్ స్టార్స్ ఇందులో నటించారు. ప్రస్తుతం ఓటీటీలో అత్యధిక వ్యూస్ అందుకుంటున్న ఈ సిరీస్ ఇప్పుడు మనం తెలుసుకుందామా. ప్రస్తుతం ఈ సిరీస్ చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

Cinema : గుండెల్లో దడ పెంచే వెబ్ సిరీస్.. ఊహించని ట్విస్టులు.. మలుపు తిప్పే క్లైమాక్స్.. ఓటీటీలో అరాచకం..
Candy Series
Rajitha Chanti
|

Updated on: Sep 08, 2025 | 3:24 PM

Share

ప్రస్తుతం ఓటీటీల్లో థ్రిల్లర్, సస్పెన్స్, హారర్, కామెడీ చిత్రాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సిరీస్ మాత్రం జనాలను టీవీ స్క్రీన్ లకు అతుక్కుపోయేలా చేస్తుంది. ఊహించని ట్విస్టులు, ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ థ్రిల్లర్ షో.. 2021లో విడుదలైంది. ఈ సిరీస్ చూసేందుకు జనాలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సిరీస్ కథ, కథనం, నటీనటులు , అద్భుతమైన యాక్టింగ్, అందమైన సినిమాటోగ్రఫీ, ఇది ప్రజలను ప్రశంసించేలా చేసింది. ఈ సిరీస్‌లో ప్రేక్షకులు మరింత కోరుకునేలా చేసే హృదయ విదారకమైన కథాంశం ఉంది. ఆ సిరీస్ పేరు కాండీ.

ఇవి కూడా చదవండి : Cinema: ఇది సక్సెస్ అంటే.. రూ.4 కోట్లు పెడితే.. రూ.121 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను శాసించిన సినిమా..

కాండీ విడుదలైన కొన్ని రోజుల్లోనే #UnwrapTheSin సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం ప్రారంభించింది. ఈ షోలో రోనిత్ రాయ్, రిచా చద్దా, నకుల్ రోషన్ సచ్‌దేవ్, రిద్ధి కుమార్ వంటి స్టార్స్ నటించారు. ఈ సిరీస్‌లో మనీషా రిషి చద్దా, గోపాల్ దత్ కీలకపాత్రలు పోషించారు. కథ కల్పితమైనప్పటికీ, నటీనటులు తమ పాత్రలను చాలా అద్భుతంగా పోషించారు, ఆ ప్రదర్శన నిజమైన కథ ఆధారంగా రూపొందించబడినట్లు అనిపించింది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Tollywood : ఒకరు తోపు డైరెక్టర్.. ఇంకొకరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ ఇద్దరి టాలెంట్‏కు ప్రపంచమే జై కొట్టింది..

ఈ కథ రుద్రకుండ్ అనే కొండ పట్టణంలో జరుగుతుంది, అక్కడ ఒక పాఠశాల విద్యార్థి అనుమానాస్పదంగా హత్యకు గురవుతాడు. టీచర్ జయంత్ పరేఖ్ (రోనిత్ రాయ్), డిఎస్పీ రత్న శంఖ్వర్ (రిచా చద్దా) కలిసి ఈ కేసును దర్యాప్తు చేస్తారు. కేసు లోతుగా ముందుకు సాగుతున్న కొద్దీ, మరింత దిగ్భ్రాంతికరమైన రహస్యాలు బయటపడతాయి. దర్యాప్తులో, రేవ్ పార్టీలు, మత్తు కలిగించే మిఠాయిలు, పాత నేరాలు , డవిలో దాగి ఉన్న భయంకరమైన జీవి ‘మసాన్’ గురించిన కథలు వెలుగులోకి వస్తాయి. దీంతో చివరి వరకు ఈ సిరీస్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ సిరీస్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి : Serial Actres: 16 ఏళ్లకే ఆడిషన్.. ఆపై బీ గ్రేడ్ సినిమాలు.. ఈ సీరియల్ హీరోయిన్ కష్టాలు చూస్తే..

ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. క్రేజీ ఫోటోలతో గత్తరలేపుతున్న యాంకరమ్మ.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టరా.. ?

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..