AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Cinema: ఆరేళ్లుగా ఓటీటీని శాసిస్తున్న సినిమా.. ఊహించని మలుపులతో సాగే డిటెక్టివ్ సిరీస్..

ఒక్క సిరీస్.. నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా కథాంశం మిమ్మల్ని కట్టిపడేస్తుంది. దాదాపు ఆరు సంవత్సరాలుగా ఈ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. కానీ ఇప్పటికీ ఇందులో వచ్చే ట్విస్టులు, సస్పెన్స్ మిమ్మల్ని రెప్పవేయనివ్వదు. ఇంతకీ ఈ సిరీస్ గురించి విన్నారా..?

OTT Cinema: ఆరేళ్లుగా ఓటీటీని శాసిస్తున్న సినిమా.. ఊహించని మలుపులతో సాగే డిటెక్టివ్ సిరీస్..
Bard Of Blood
Rajitha Chanti
|

Updated on: Aug 19, 2025 | 2:07 PM

Share

మీరు డిటెక్టివ్ కథలను ఇష్టపడతారా.. ? ఆద్యంతం సస్పెన్స్, ట్విస్టులతో సాగే సినిమాలు, వెబ్ సిరీస్ చూసేందుకు మీకు ఆసక్తి ఉంటుందా.. ? అయితే ఈ సిరీస్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. నిజమైన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. ఇందులోని ప్రతి సన్నివేశం, ప్రతి మలుపు మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మొత్తం 7 ఎపిసోడ్స్ ఉండే ఈ సిరీస్ పేరు బార్డ్ ఆఫ్ బ్లడ్. 2019లో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. దీనికి రిభు దాస్ గుప్తా దర్శకత్వం వహించారు. ఇందులో ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో అతడు కబీర్ ఆనంద్ పాత్రలో కనిపించారు.

ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..

అలాగే ఈ సిరీస్ లో వినీత్ కుమార్ సింగ్, శోభితా ధూళిపాల, కీర్తి కుల్హారి, జైదీప్ అహ్లవత్ కీలకపాత్రలు పోషించారు. ఈ స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ బిలాల్ సిద్ధిఖీ రాసిన అదే పేరుతో ఉన్న నవల ఆధారంగా చిత్రీకరించారు. ఆరేళ్ల క్రితం విడుదలైన ఈ సిరీస్ ఇప్పటికీ ఓటీటీలో ట్రెండింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ సిరీస్ కు IMDBలో 6.7 రేటింగ్ ఉంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?

ఈ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇమ్రాన్ హష్మీ నటించిన ఈ సిరీస్ ఆద్యంతం సినీ ప్రియులను ఆకట్టుకుంటుంది. ఇక ఇందులో వచ్చే సస్పెన్స్, ట్విస్టులు మిమ్మల్ని ఉత్కంఠకు గురిచేస్తాయి.

ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..

ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..

Follow Us
ఒక్క సినిమాతోనే అందరినీ ఏడిపించేశాడు.. ఎవరో గుర్తు పట్టారా?
ఒక్క సినిమాతోనే అందరినీ ఏడిపించేశాడు.. ఎవరో గుర్తు పట్టారా?
శక్తికి, ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్ నల్ల కూర.. ఆ ఒక్క తప్పు చేయొద్దు
శక్తికి, ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్ నల్ల కూర.. ఆ ఒక్క తప్పు చేయొద్దు
చిరుతపులి vs కొండ గొర్రె.. ఇలాంటి వేట అస్సలు చూసిండరు
చిరుతపులి vs కొండ గొర్రె.. ఇలాంటి వేట అస్సలు చూసిండరు
బాడీకి చలువ చేసే ఈ కూరను పిల్లల లంచ్ బాక్స్ లో పెడితే హెల్తీగా..
బాడీకి చలువ చేసే ఈ కూరను పిల్లల లంచ్ బాక్స్ లో పెడితే హెల్తీగా..
వెన్నెలా కరిగిపోయే సాఫ్ట్ మైసూర్ పాక్.. ఎలా తయారు చేయాలంటే?
వెన్నెలా కరిగిపోయే సాఫ్ట్ మైసూర్ పాక్.. ఎలా తయారు చేయాలంటే?
ఆ రాశుల వారికి కెరీర్, ఆర్థిక విషయాల్లో కీలక మార్పులు
ఆ రాశుల వారికి కెరీర్, ఆర్థిక విషయాల్లో కీలక మార్పులు
మూడు గ్రహాల కలయిక.. వీరికి అదృష్టమే అదృష్టం..
మూడు గ్రహాల కలయిక.. వీరికి అదృష్టమే అదృష్టం..
అప్పులు తీర్చే ఆలయం..ఇక్కడికి వెళితే, కోట్లు అప్పైనా తీరిపోద్దీ
అప్పులు తీర్చే ఆలయం..ఇక్కడికి వెళితే, కోట్లు అప్పైనా తీరిపోద్దీ
కళ్లకు కనికట్టు.. అది ప్రకృతి చేసిన మాయ!
కళ్లకు కనికట్టు.. అది ప్రకృతి చేసిన మాయ!
సింహంతో గేమ్సా.. మత్తులో ఉందని తరలిస్తుండగా ఊహించని ట్విస్ట్..
సింహంతో గేమ్సా.. మత్తులో ఉందని తరలిస్తుండగా ఊహించని ట్విస్ట్..