AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Captain Miller OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’.. తెలుగులో అదే రోజున రిలీజ్..

ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి విజేతగా నిలిచింది. అయితే అప్పటికే తెలుగులో వరుస సినిమాలు రిలీజ్ కావడంతో ఇక్కడ పండక్కి విడుదల కాలేదు. రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగు అడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ అందుకుంది. ఇక ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఫిబ్రవరి 9 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

Captain Miller OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ధనుష్ 'కెప్టెన్ మిల్లర్'.. తెలుగులో అదే రోజున రిలీజ్..
Captain Miller Movie
Rajitha Chanti
|

Updated on: Feb 01, 2024 | 3:48 PM

Share

తమిళ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ సినిమా ‘కెప్టెన్ మిల్లర్’. సంక్రాంతి పండక్కి తమిళంలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకుంది. ఓవైపు శివకార్తికేయన్ నటించిన అయాలన్ గట్టిపోటీనిస్తున్న దాదాపు వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి విజేతగా నిలిచింది. అయితే అప్పటికే తెలుగులో వరుస సినిమాలు రిలీజ్ కావడంతో ఇక్కడ పండక్కి విడుదల కాలేదు. రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగు అడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ అందుకుంది. ఇక ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఫిబ్రవరి 9 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఒకేరోజు స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక రూ. 45 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలో ధనుష్ మరోసారి తన సహజ నటనతో మెప్పించారు. అయితే ఈ మూవీ కంటెంట్ తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో పర్వా్లేదనిపించుకుంది. ఇక్కడ కేవలం కోటి వరకు మాత్రమే రాబట్టింది. ఇక ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే..

కెప్టెన్ మిల్లర్ సినిమాలో అగ్నీశ్వర అలియాస్ అగ్ని పాత్రలో ధనుష్ నటించాడు. ఊరిలో కులవివక్షను భరించలేక బ్రిటీష్ ఆర్మీలో సైనికుడిగా చేరిన అగ్ని అక్కడి నుంచి పారిపోయి ఎందుకు దొంగగా మారాడు ?.. అగ్నిని చంపాలని బ్రిటీష్ సైన్యం ఎందుకు ప్రయత్నించింది ?.. అనేది ఈసినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.