సరికొత్తగా బ్రహ్మాస్త్ర మూవీ లోగో లాంచ్

బిగ్ బీ అమితాబచ్చన్, రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ లాంటి స్టార్స్ ముఖ్యపాతప్రలు పోషిస్తున్న చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. బ్రహ్మాస్త్ర సినిమాకు సంబంధించిన లోగోను రివీల్ చేసింది చిత్రయూనిట్. ఈ మూవీ లోగోను ప్రయాగ వద్ద జరుగుతున్న కుంభమేళాలో ఆవిష్కరించారు. డ్రోన్లను అమర్చి ఆకాశంలో బ్రహ్మాస్త్ర లోగోను రివీల్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. పూజా కార్యక్రమాలను నిర్వహించి అనంతరం.. లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో […]

సరికొత్తగా బ్రహ్మాస్త్ర మూవీ లోగో లాంచ్
TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 05, 2019 | 8:36 AM

బిగ్ బీ అమితాబచ్చన్, రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ లాంటి స్టార్స్ ముఖ్యపాతప్రలు పోషిస్తున్న చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. బ్రహ్మాస్త్ర సినిమాకు సంబంధించిన లోగోను రివీల్ చేసింది చిత్రయూనిట్. ఈ మూవీ లోగోను ప్రయాగ వద్ద జరుగుతున్న కుంభమేళాలో ఆవిష్కరించారు. డ్రోన్లను అమర్చి ఆకాశంలో బ్రహ్మాస్త్ర లోగోను రివీల్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. పూజా కార్యక్రమాలను నిర్వహించి అనంతరం.. లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రణ్ బీర్ కపూర్, ఆలియాభట్, అయాన్ ముఖర్జీ పాల్గొన్నారు. ధర్మ మూవీస్ కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu