AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తనతో డేటింగ్‌లో ఉన్న మాట నిజమే..!

ప్రముఖ నటి నగ్మా తన పెళ్లి గురించి ఎట్టకేలకు నోరు విప్పారు. తనకు వివాహంపై నమ్మకం ఉందని.. సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని తెలిపారు. అయితే.. ప్రస్తుతం తన జీవితంలో ఎవ్వరూ లేరని స్పష్టం చేశారు నగ్మా. సరైన వ్యక్తి దొరికినప్పుడు అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటానన్నారు. కాగా.. మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీతో నగ్మా డేటింగ్‌లో ఉన్నారని గతంలో వార్తలు వెల్లువడ్డాయి. అయితే.. తాను గంగూలీతో డేటింగ్‌లో ఉన్న మాట నిజమేనని గతంలో […]

తనతో డేటింగ్‌లో ఉన్న మాట నిజమే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 05, 2019 | 8:37 AM

Share

ప్రముఖ నటి నగ్మా తన పెళ్లి గురించి ఎట్టకేలకు నోరు విప్పారు. తనకు వివాహంపై నమ్మకం ఉందని.. సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని తెలిపారు. అయితే.. ప్రస్తుతం తన జీవితంలో ఎవ్వరూ లేరని స్పష్టం చేశారు నగ్మా. సరైన వ్యక్తి దొరికినప్పుడు అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటానన్నారు. కాగా.. మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీతో నగ్మా డేటింగ్‌లో ఉన్నారని గతంలో వార్తలు వెల్లువడ్డాయి.

అయితే.. తాను గంగూలీతో డేటింగ్‌లో ఉన్న మాట నిజమేనని గతంలో స్పష్టం చేసింది నగ్మా. అంతేకాదు 2001లో తాను సౌరవ్ ప్రేమించుకున్నామని, కానీ కెరీర్ పరంగా.. సౌరవ్ నష్టపోతారని భావించి తానే తప్పుకొన్నానని తెలిపారు.

ఫ్రెంచ్ ఫ్రైస్ బోర్ కొట్టాయా? ఈ స్పైసీ పొటాటో వెడ్జెస్ ట్రై చేయండ
ఫ్రెంచ్ ఫ్రైస్ బోర్ కొట్టాయా? ఈ స్పైసీ పొటాటో వెడ్జెస్ ట్రై చేయండ
మీరేం దొంగలు రా నాయనా.. చోరి కోసం వెళ్లి ఏం చేశారో తెలిస్తే..
మీరేం దొంగలు రా నాయనా.. చోరి కోసం వెళ్లి ఏం చేశారో తెలిస్తే..
ఆంధ్రా మిర్చి ఘాటుకు అమెరికా ఫిదా.. రైతులతో విదేశీ కంపెనీల మెగా..
ఆంధ్రా మిర్చి ఘాటుకు అమెరికా ఫిదా.. రైతులతో విదేశీ కంపెనీల మెగా..
6 కిలోల బరువు తగ్గితే సరిపోదు బ్రదర్.. శ్రేయస్ రీ-ఎంట్రీకి బ్రేక్
6 కిలోల బరువు తగ్గితే సరిపోదు బ్రదర్.. శ్రేయస్ రీ-ఎంట్రీకి బ్రేక్
చెవిలో గులిమి తీస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే!
చెవిలో గులిమి తీస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే!
ట్రైన్ టికెట్లపై 3 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ నుంచి ఆఫర్
ట్రైన్ టికెట్లపై 3 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ నుంచి ఆఫర్
బిజీ లైఫ్‌లో స్ట్రెస్‌ను జయించడానికి గీత చెప్పే పవర్ఫుల్ మంత్ర!
బిజీ లైఫ్‌లో స్ట్రెస్‌ను జయించడానికి గీత చెప్పే పవర్ఫుల్ మంత్ర!
దీపమే దైవం.. ప్రకృతి ఒడిలో ఆదివాసీల అద్భుత జాతర..
దీపమే దైవం.. ప్రకృతి ఒడిలో ఆదివాసీల అద్భుత జాతర..
30 ఏళ్ల కల.. ట్రైన్‌తో సెల్ఫీలు తీసుకొని మురిసిపోయిన జనం!
30 ఏళ్ల కల.. ట్రైన్‌తో సెల్ఫీలు తీసుకొని మురిసిపోయిన జనం!
పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ దాడి.. స్పందించిన ప్రధాని మోదీ..
పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ దాడి.. స్పందించిన ప్రధాని మోదీ..