AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aha : సర్కార్‌లో గేమ్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి సందడి.. ఈ క్రేజీ ఎపిసోడ్‌ను అస్సలు మిస్ అవ్వకండి

పాలమ్మినా.. పూలమ్మినా.. అంటూ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు తెలంగాణ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి. అలాగే ఆయన ప్రసంగాలు, డ్యాన్సులకు ఇప్పుడు నెట్టింట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే మొదటి సారిగా ఓ ఎంటర్ టైన్మెంట్ షోకు గెస్ట్ గా హాజరయ్యారు మల్లారెడ్డి.

Aha : సర్కార్‌లో గేమ్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి సందడి.. ఈ క్రేజీ ఎపిసోడ్‌ను అస్సలు మిస్ అవ్వకండి
Aha
Rajeev Rayala
|

Updated on: Apr 26, 2026 | 1:14 PM

Share

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సూపర్ హిట్ సినిమాలతో పాటు ఆసక్తికర వెబ్ సిరీస్ లు, అదిరిపోయే గేమ్ షోలతో అభిమానులను కట్టిపడేస్తుంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు, సిరీస్ లు ఆహాలో దూసుకుపోతున్నాయి. ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న సర్కార్ సీజన్ 6 సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. సుడిగాలి సుధీర్ హోస్టింగ్, సెలబ్రిటీల సందడితో ఈ గేమ్ షోకు టాప్ రేటింగ్స్ వస్తున్నాయి. కాగా సర్కార్ తొలి మూడు సీజన్లకు ప్రదీప్ మాచిరాజు హోస్ట్ గా వ్యవహరించాడు. గత నాలుగో సీజన్ నుంచి సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో సహజంగానే ఈ ప్రోగ్రామ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిపోయింది. ‘ఈసారి అంతకు మించి’ అనేలా ఇప్పుడు సర్కార్ ఆరో సీజన్ సాగుతుంది.

ఇది కూడా చదవండి : RGV: స్టార్‌లా ఫీల్ అవ్వకు.. దెబ్బైపోతావ్ అని అతని అప్పడే చెప్పా.. వినలేదు

ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు ఈ గేమ్ షోలో సందడి చేస్తున్నారు. సీజన్ 6లో సందడి చేయడానికి మరికొంతమంది సెలబ్రెటీలు గెస్ట్ లుగా ఎంట్రీ ఇవ్వనున్నారు. తాజాగా ఇందుకు సబంధించిన ప్రోమోను విడుదల చేశారు. సర్కార్ సీజన్ 6 పదో ఎపిసోడ్ లో గెస్ట్ లుగా ఈసారి నలుగురు సెలబ్రెటీలు హాజరు కానున్నారు.

ఇది కూడా చదవండి :Laila: వింత వ్యాధితో బాధపడుతున్న లైలా.. 30 సెకన్లు కూడా కంట్రోల్ చేసుకోలేదట

సర్కార్ సీజన్ 6 పదో ఎపిసోడ్ లో గెస్ట్ లుగా టాలీవుడ్ కమెడియన్ అలీ, అలాగే బిగ్ బా ఫేమ్ విష్ణు ప్రియా సందడి చేయనున్నారు. వీరితో పాటు నటుడు శివాజీ కూడా సర్కార్ గేమ్ షోలో పాల్గొనున్నారు. ఇక ప్రత్యేక అతిథి.. ఎమ్మెల్యే మల్లారెడ్డి హాజరుకానున్నారు. ఎప్పుడూ సరదగా హుషారుగా ఉండే మల్లారెడ్డి. ఈసారి సర్కార్ స్టేజ్ పై తనదైన స్టైల్ లో ఎంటర్టైన్ చేయనున్నారు. ఈ ఎపిసోడ్ మే 1న స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రేజీ ఎపిసోడ్ ను అస్సలు మిస్ అవ్వకండి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : OTT Movie : పాడుబడ్డ కాలేజ్‌లో బాధతో విలవిలలాడే ఆత్మ.. సినిమా వచ్చి 25ఏళ్లు.. చూస్తే ఇప్పటికీ తడిసిపోతుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య