AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: ఈ తేదీన పుట్టారా? డబ్బు మీ వెంటే పరుగెడుతుంది.. షాకింగ్ నిజం!

Born Lucky Date: ఈ తేదీన పుట్టిన వారు పుట్టుకతోనే అదృష్టవంతులు అని చాలామంది నమ్ముతారు. వీరు జీవితంలో సాధారణంగా ఆర్థికంగా బలంగా ఎదగడానికి మంచి అవకాశాలు పొందుతారు. చిన్న వయసులోనే మంచి అవకాశాలు, అనుకూల పరిస్థితులు వీరి జీవితంలోకి వస్తాయి. కృషి, పట్టుదల, తెలివితేటలతో వీరు సంపదను మాత్రమే కాదు, సమాజంలో మంచి పేరు, ప్రతిష్టను కూడా సంపాదించగలుగుతారు.

Rajashekher G
|

Updated on: Apr 26, 2026 | 2:30 PM

Share
సంఖ్యా శాస్త్రం పుట్టిన తేదీ(సంఖ్య)ని బట్టి వ్యక్తుల జీవిత విశేషాలను తెలియజేసే శాస్త్రం. పుట్టిన తేదీ వ్యక్తుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియజేస్తుంది. కొంతమంది పెద్దగా కష్టపడకుండానే ధనవంతులు అవుతున్నట్లు మనకు అనిపిస్తుంది. అలాంటి వారి జీవితంలో లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉన్నట్లు భావిస్తారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం, దీనికి ఒక కారణం వారి జన్మ సంఖ్య అని నమ్మకం. పుట్టిన తేదీ ఆధారంగా లెక్కించే ఈ సంఖ్య వ్యక్తి స్వభావం, విధి, అలాగే ఆర్థిక ప్రగతిపై ప్రభావం చూపుతుందని చెబుతారు.

1 / 5
1, 10, 19, 28 తేదీలలో జన్మించినవారు.. 
ఈ తేదీలలో పుట్టినవారు సూర్య ప్రభావంలో ఉంటారని చెబుతారు. వీరికి నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, రిస్క్ తీసుకునే ధైర్యం ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం, ఉద్యోగం, రాజకీయాలు వంటి ఏ రంగంలోనైనా ఎదిగి, పేరు, ప్రతిష్ట, సంపదలను సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

1, 10, 19, 28 తేదీలలో జన్మించినవారు.. ఈ తేదీలలో పుట్టినవారు సూర్య ప్రభావంలో ఉంటారని చెబుతారు. వీరికి నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, రిస్క్ తీసుకునే ధైర్యం ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం, ఉద్యోగం, రాజకీయాలు వంటి ఏ రంగంలోనైనా ఎదిగి, పేరు, ప్రతిష్ట, సంపదలను సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

2 / 5
3, 12, 21, 30 తేదీలలో జన్మించినవారు.. 
వీరంతా జ్ఞానం, తెలివితేటలు, అదృష్టం కలిగినవారిగా పరిగణించబడతారు. విద్య, బోధన లేదా మేధోరంగాల్లో వీరు విశేషంగా రాణిస్తారు. జీవితంలో మంచి అవకాశాలు వీరికి సులభంగా లభిస్తాయి. ఆర్థికంగా కూడా స్థిరంగా ఎదగగల సామర్థ్యం వీరిలో ఉంటుంది.

3, 12, 21, 30 తేదీలలో జన్మించినవారు.. వీరంతా జ్ఞానం, తెలివితేటలు, అదృష్టం కలిగినవారిగా పరిగణించబడతారు. విద్య, బోధన లేదా మేధోరంగాల్లో వీరు విశేషంగా రాణిస్తారు. జీవితంలో మంచి అవకాశాలు వీరికి సులభంగా లభిస్తాయి. ఆర్థికంగా కూడా స్థిరంగా ఎదగగల సామర్థ్యం వీరిలో ఉంటుంది.

3 / 5

6, 15, 24 తేదీలలో జన్మించినవారు.. 
ఈ తేదీలలో జన్మించినవారు శుక్ర ప్రభావంలో ఉంటారని అంటారు. శుక్రుడు సుఖం, ఐశ్వర్యం, విలాసానికి ప్రతీకగా భావిస్తారు. అందువల్ల వీరిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని నమ్మకం. వీరు ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుని, సౌఖ్యవంతమైన జీవితాన్ని గడపగలరు.

6, 15, 24 తేదీలలో జన్మించినవారు.. ఈ తేదీలలో జన్మించినవారు శుక్ర ప్రభావంలో ఉంటారని అంటారు. శుక్రుడు సుఖం, ఐశ్వర్యం, విలాసానికి ప్రతీకగా భావిస్తారు. అందువల్ల వీరిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని నమ్మకం. వీరు ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుని, సౌఖ్యవంతమైన జీవితాన్ని గడపగలరు.

4 / 5

సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని సంఖ్యలు ఉన్నవారు.. అదృష్టవంతులుగా కనిపించినా, నిజమైన విజయానికి కఠోర శ్రమ, సరైన నిర్ణయాలు, పట్టుదల అనేవి తప్పనిసరి.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సంఖ్యా శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని సంఖ్యలు ఉన్నవారు.. అదృష్టవంతులుగా కనిపించినా, నిజమైన విజయానికి కఠోర శ్రమ, సరైన నిర్ణయాలు, పట్టుదల అనేవి తప్పనిసరి. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సంఖ్యా శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

5 / 5
Follow Us
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్.. హోర్ముజ్‌లో హైటెన్షన్!
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్.. హోర్ముజ్‌లో హైటెన్షన్!
పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట..ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు
పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట..ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..