AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎట్టకేలకు నిఖిల్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది

తమిళ్ హిట్ మూవీ కణితణ్ రీమేక్‌తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు హీరో నిఖిల్. ఈ సినిమా టైటిల్ విషయంలో చాలానే రచ్చ జరిగింది. మొత్తానికి చిత్ర యూనిట్ వెనక్కి తగ్గి.. అర్జున్ సురవరం అనే టైటిల్ ను ఫిక్స్ చేసింది. అర్జున్ సురవరం సినిమా పోస్టర్స్ విడుదలై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. అయితే.. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ మూవీ మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 1:41 PM

Share

తమిళ్ హిట్ మూవీ కణితణ్ రీమేక్‌తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు హీరో నిఖిల్. ఈ సినిమా టైటిల్ విషయంలో చాలానే రచ్చ జరిగింది. మొత్తానికి చిత్ర యూనిట్ వెనక్కి తగ్గి.. అర్జున్ సురవరం అనే టైటిల్ ను ఫిక్స్ చేసింది. అర్జున్ సురవరం సినిమా పోస్టర్స్ విడుదలై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. అయితే.. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ మూవీ మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us
రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు

ధురంధర్‌ జోరుకు బ్రేక్‌ వేసిందెవరు..?
ధురంధర్‌ జోరుకు బ్రేక్‌ వేసిందెవరు..?
చిన్న సినిమాలకే పరిమితమవుతున్న తెలుగమ్మాయిలు

క్లాస్‌ టు మాస్‌.. మాస్‌ టు క్లాస్‌ రూటు మారుస్తున్న టాప్‌ స్టార్

కాంగ్రెస్ పార్టీ వీడడానికి కారణం ఇదే.. అసలు విషయం బయటపెట్టిన..

బీఆర్ఎస్‌లో చేరికపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?

కేసీఆర్ చేసిందే కరెక్ట్.. కాళేశ్వరం ప్రాజెక్టుపై TV9 క్రాస్ ఫైర్‌

బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలన దారుణంగా ఉంది: జీవన్ రెడ్డి

పార్టీ మార్పుపై టీవీ9 క్రాస్‌ఫైర్‌లో జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఈవెంట్‌ లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా కియారా అపీయరెన్స్