Veera Simha Reddy Movie Review: ‘మాస్ విధ్వంసం.. వీరసింహుని విజృంభణ’.. ట్విట్టర్‌లో హోరెత్తుతోన్న జై బాలయ్య.. రివ్యూ ఎలా ఉందంటే..
నందమూరి అభిమానుల ఎదురు చూపులకు ఫలితతంగా వీర సింహారెడ్డి సినిమా థియేటర్లకు వచ్చేసింది. బాలకృష్ణ సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాలకు ముందుగానే సంక్రాంతి వచ్చేసింది. థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు. గురువారం ఉదయం బెనిఫిట్ షోకు అభిమానులు క్యూ కడుతున్నారు. సంక్రాంతికి వీర సింహారెడ్డి..

నందమూరి అభిమానుల ఎదురు చూపులకు ఫలితతంగా వీర సింహారెడ్డి సినిమా థియేటర్లకు వచ్చేసింది. బాలకృష్ణ సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాలకు ముందుగానే సంక్రాంతి వచ్చేసింది. థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు. గురువారం ఉదయం బెనిఫిట్ షోకు అభిమానులు క్యూ కడుతున్నారు. సంక్రాంతికి వీర సింహారెడ్డి కళ తెచ్చింది. థియేటర్ల వద్ద జై బాలయ్య నినాదాలు హోరెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమా చూసిన అభిమానులు ట్విట్టర్ వేదికగా సినిమా రివ్యూను పంచుకుంటున్నారు. ఇంతకీ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోన్న వీర సింహారెడ్డి ట్వీట్స్ ఆధారంగా ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో ఓ లుక్కేయండి..
సినిమాలోని డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్, థమన్ బ్యాగ్రౌండ్ హ్యూజిక్, గోపీచందన్ దర్శకత్వం, బాలయ్య, శృతి హాసన్‌ల మధ్య వచ్చే పాటలు, ఫ్యామిలీ డ్రామా..ఇలా ప్రతీ ఒక్క అంశం బాగున్నాయని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పీఆర్ వంశీ ట్వీట్ చేశారు.



GOD of MASSES #VeeraSimhaReddy Presence ??? Dialogues ??? Action Episodes ??? Thaman BGM ??? Gopichand Execution ??? Balayya & Shruti songs ??? Family Drama ???
BLOCKBUSTER ⭐️⭐️⭐️⭐️⭐️ pic.twitter.com/Y5tBwyh2it
— Vamsi Kaka (@vamsikaka) January 12, 2023
ఇక మరో నెటిజన్ ట్వీట్ చూస్తే.. ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషనల్ ఎలిమెంట్ బాగానే ఉన్నట్లు అర్థమవుతోంది. సెకాండ్ ఆఫ్‌లో వచ్చే ఎమోషన్. బాలయ్య ఏడిసత్ఏ మేము ఏడ్చాం అంటూ అతను చేసిన ట్వీట్ చూస్తుంటేనే సినిమాలో ఎమోషన్స్ బాగానే ఉన్నట్లు తెలుస్తోంది.
Boyapati kanna arachakam anna nvu ??? Blockbuster?? Aa emotional 2nd half?. Balayya yedisthe mem yedcham ra ayya. Mass amma mogudu#VeeraSimhaReddy pic.twitter.com/7XD3C23izC
— Ram (@Ram59348219) January 12, 2023
ఇక మరో యూజర్ స్పందిస్తూ.. ఫస్ట్ హాఫ్‌లో మాస్, సెకండ్ హాఫ్‌లో ఫ్యామిలీ సెంటిమంట్. సినిమా మొత్తం బాలయ్య వన్ మ్యాన్ షో, థమన్ బ్యాగ్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. అంటూ సినిమాకు 3.75 రేటింగ్ ఇచ్చాడు.
Show completed
First half lo mass second half lo family sentiment scenes + mass ?
Balayya one man show thaman bgm mattiki malli rampage ?
3.75/5 ?
Sankranthi manadhe ?#VeeraSimhaReddy #BlockBusterVeeraSimhaReddy
— Venkat Bhargav Paidipalli ?? (@NBK_MB_cult) January 12, 2023
RATING 3.75/5 Perfect Family Entertainer this Sankranti? 1st Half Blended With MASS elements & 2nd Half Sentimental for Families..VaraLakshmi acting Highilght?#VeeraSimhaReddy Sankranti Winner
Ontichethi oochakotha Balayya?@megopichand?@MusicThaman BGM?@MythriOfficial https://t.co/yTkZ5np889 pic.twitter.com/Bl4uUTRdWD
— #Karthikeya2 (@Bheemla_Jan12th) January 12, 2023
క్వారీ ఫైట్ అద్భుతం..
మరో నెటిజన్ స్పందిస్తూ సినిమాలో క్వారీ ఫైట్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేశాడు. ఈ ఫైటింగ్ సమయంలో థియేటర్లో ఎవరూ సీట్‌లో కూర్చోరు అంటూ కామెంట్ చేశాడు. గోపీచంద్ యాక్షన్ సన్నివేశాలను ఎంత అద్భుతంగా చిత్రీకరించారో చెప్పేందుకు ఈ రివ్యూ అద్దం పడుతోంది.
Quary fight ?? Evady seatlo kurchodu theatre lo ?? Fanism motham prove cheskuntunnav annaa @megopichand #Veerasimhareddy
— PKC (@PKC997) January 11, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..