Sulthan Review: ఆద్యంతం ఆసక్తికరంగా ‘సుల్తాన్’.. మరోసారి కార్తీ యాక్టింగ్ అదుర్స్ అంటూ ట్వీట్స్..

Sulthan Twitter Review: తమిళ స్టార్ హీరో కార్తీ మరోసారి 'సుల్తాన్' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీకి రెమో ఫేమ్ బక్కియరాజ్ కన్నన్

Sulthan Review: ఆద్యంతం ఆసక్తికరంగా 'సుల్తాన్'.. మరోసారి కార్తీ యాక్టింగ్ అదుర్స్ అంటూ ట్వీట్స్..
Karthi Sultan
Follow us

|

Updated on: Apr 02, 2021 | 11:36 AM

Sulthan Twitter Review: తమిళ స్టార్ హీరో కార్తీ మరోసారి ‘సుల్తాన్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీకి రెమో ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించగా.. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించారు. ఇందులో కార్తీ సరసన లక్కీ బ్యూటీ రష్మిక మందన నటించింది. వివేక్ మెర్విన్ సంగీతాన్ని అందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్ 2న ఘనంగా విడుదలైంది.

Sultan

Sultan

‘సుల్తాన్’.. కొంత మంది రౌడీ గ్యాంగ్స్ నుంచి ఓ గ్రామాన్ని కాపాడిన యువకుడి కథ. గ్రామ రక్షకుడిగా ఉండి ఆ యువకుడు రౌడీలతో ఎలా పోరాడి గెలిచాడనేదే ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇక గత రాత్రి ఈ మూవీ ప్రీమియర్ చూసిని యూఎస్ ప్రేక్షకులు ట్వీట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.

Sultan Karthi

Sultan Karthi

‘సుల్తాన్’ సినిమా ఫస్టాఫ్ మొత్తం ఫుల్ కామెడీ అని.. అక్కడక్కడ వచ్చే సీన్లు కొన్ని పాతవనిపించినా.. మాస్ మూవీ అనే భావన కలిగించారని ట్వీట్స్ చేస్తున్నారు. ఇందులో కార్తీ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ ఈ మూవీకి హైలెట్ అని చెప్పుకోవచ్చని.. సినిమా మొత్తం ఆద్యంతం ఆసక్తికరంగా డైరెక్టర్ చూపించిన విధానం సూపర్ అని ట్వీట్స్ చేస్తున్నారు. ఇక స్క్రీన్ పై కార్తీ, రష్మిక మధ్య కెమిస్ట్రీ బాగుందని.. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ అంటూ పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. దీంతో కార్తీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

ట్వీట్స్..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?