AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మలేషియాలో ‘మిస్టర్‌ కేకే’ సినిమాపై నిషేధం!

చియాన్ విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన క‌డ‌రం కొండాన్ తెలుగులో మిస్ట‌ర్ కె.కె టైటిల్ తో రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. రాజేష్‌ ఎమ్‌ సెల్వ దర్శకత్వంలో రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇందులో అక్షరా హాసన్‌, నాజర్‌ కుమారుడు అబీ హస్సన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 19న విడుదలైన సినిమా మంచి టాక్‌ అందుకుంది. భారత్‌లో ఈ సినిమా విజయవంతంగా ఆడుతోంది. అయితే మలేషియాలో ఈ చిత్రంపై నిషేధం విధించారు. […]

మలేషియాలో ‘మిస్టర్‌ కేకే’ సినిమాపై నిషేధం!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 21, 2019 | 5:05 PM

Share

చియాన్ విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన క‌డ‌రం కొండాన్ తెలుగులో మిస్ట‌ర్ కె.కె టైటిల్ తో రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. రాజేష్‌ ఎమ్‌ సెల్వ దర్శకత్వంలో రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇందులో అక్షరా హాసన్‌, నాజర్‌ కుమారుడు అబీ హస్సన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 19న విడుదలైన సినిమా మంచి టాక్‌ అందుకుంది. భారత్‌లో ఈ సినిమా విజయవంతంగా ఆడుతోంది. అయితే మలేషియాలో ఈ చిత్రంపై నిషేధం విధించారు. సినిమాలో మలేషియా పోలీసులు, సమాజాన్ని తప్పుగా చూపించారని అక్కడి సెన్సార్‌ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో మలేషియాలోని విక్రమ్‌ అభిమానులు కొందరు సింగపూర్‌కు వెళ్లి ‘మిస్టర్‌ కేకే’ సినిమా చూస్తున్నారట.

మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
బాలకృష్ణ, చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఇలా..
బాలకృష్ణ, చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఇలా..