Megastar Chiranjeevi: ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీని చూసిన చిరు… తనయ నీహారికపై మెగాస్టార్ ప్రశంసల వర్షం..

Megastar Chiranjeevi: మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు క్రికెట్ టీమ్ కు సరిపడే హీరోలు వెండి తెరపై ఉన్నారు. అయితే నటిగా మాత్రం మెగా బ్రదర్ నాగబాబు తనయ నీహారిక మాత్రమే అడుగు..

Megastar Chiranjeevi: ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీని చూసిన చిరు... తనయ నీహారికపై మెగాస్టార్ ప్రశంసల వర్షం..
Chiranjeevi
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Nov 30, 2021 | 5:12 PM

Megastar Chiranjeevi: మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు క్రికెట్ టీమ్ కు సరిపడే హీరోలు వెండి తెరపై ఉన్నారు. అయితే నటిగా మాత్రం మెగా బ్రదర్ నాగబాబు తనయ నీహారిక మాత్రమే అడుగు పెట్టింది. నటిగా నిహారిక షార్ట్ ఫిల్మ్ నుంచి బుల్లి తెర, తర్వాత వెండి తెరపై అడుగు పెట్టింది. అంతేకాదు తెలుగులో వెబ్ సిరీస్ కి మొదటిసారిగా ఫేమ్ సంపాదించింది కొణిదెలవారి అన్నాయి అని చెప్పవచ్చు. తాజాగా నిహారిక నిర్మాతగా మారి ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్ నిర్మించింది.

ఇటీవల వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ జీ5 ఓటీటీలో రిలీజయింది. ప్రోమోతోనే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ పై అంచనాలు కలిగించింది. ఇక ఓటీటిలో రిలీజ్ అయిన తర్వాత కూడా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి మంచి స్పందన  లభించింది. ఈ వెబ్ సిరీస్ పై తమ కూతరు నీహారిక పై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. తాను ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్ చూశానని.. చాలా సరదాగా వినోదాత్మకంగా ఉందని చిరంజీవి చెప్పారు.

అంతేకాదు కొణిదెల వారి ఆడపడుచు నిహారికకు, ఓసీఎఫ్ఎస్ బృందానికి మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా విసెష్ చెప్పారు. నీహారిక మొదటి సారిగా వెబ్ సిరీస్ ను నిర్మించింది. తన తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకుంది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీని ఇంత హృద్యంగా, జనరంజకంగా తీసి ప్రేక్షకులను ఆకట్టుకున్న తన కూతురు నీహారికపై చిరంజీవి పొగడ్తలను వర్షం కురిపించారు. అనేకాదు.. నీహారిక దీనిని స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని మంచి చిత్రాలను నిర్మించాలంటూ చిరంజీవి కోరుతున్నట్లు చెప్పారు.

Also Read:  ఒమిక్రాన్‌ను ‘హై రిస్క్‌’ వేరియంట్‌గా గుర్తిస్తున్నట్లు ప్రకటించిన WHO..పేద దేశాలకు వాక్సిన్ ఇవ్వాలని పిలుపు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!