AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha : ఆహా అవార్డు అందుకోనున్న అందాల సమంత.. అసలు విషయం ఏంటంటే..

అందాల భామ సమంత ఇప్పుడు సినిమా షూటింగ్స్ టీతో చాలా బిజీగా ఉంది. తెలుగు తమిళ్ తోపాటు ఇప్పుడు ఈ చిన్నది బాలీవుడ్ పైన కూడా కన్నేసిన విషయం తెలిసిందే.

Samantha : ఆహా అవార్డు అందుకోనున్న అందాల సమంత.. అసలు విషయం ఏంటంటే..
Samantha
Rajeev Rayala
|

Updated on: Nov 29, 2021 | 1:53 PM

Share

Samantha : అందాల భామ సమంత ఇప్పుడు సినిమా షూటింగ్స్ టీతో చాలా బిజీగా ఉంది. తెలుగు తమిళ్ తోపాటు ఇప్పుడు ఈ చిన్నది బాలీవుడ్ పైన కూడా కన్నేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ చేసిన సామ్ ఇప్పుడు మరో వెబ్ సిరీస్ కోసం సిద్ధం అవుతుంది. అలాగే తమిళ్ తో విజయ్ సేతుపతి నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. అలాగే తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసింది సామ్. వీటి తోపాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ బ్యూటీ. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించడానికి సిద్దమైంది సమంత.

ఇదిలా ఉంటే తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కోసం సమంత ఒక టాక్ షో నిర్వహిచిన విషయం తెలిసిందే. సామ్ జామ్ అనే పేరుతో వచ్చిన ఈ షో సూపర్ సక్సస్ అయ్యింది. సినిమా తారలతో సమంత చేసిన సందడి అంతా ఇంతాకాదు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, నాగచైతన్య, విజయ్ దేవరకొండ, రకుల్ , తమన్నా ఇలా పలువురు తారలు సందడి చేశారు. ఇదిలా ఉంటే ఆహా ఇప్పుడు అవార్డుల ప్రదానోత్సవం చేయనుంది. బెస్ట్ నాన్ ఫిక్షన్ షో గా సామ్ జామ్ నిలిచింది. దాంతో ఈ అవార్డును సమంత అందుకోనుంది. ఈ ఈ అవార్డుల్లో అమల పాల్, హెబ్బా పటేల్, ప్రియదర్శి ఇలా పలువురు ఉన్నారు.

View this post on Instagram

A post shared by ahavideoIN (@ahavideoin)

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa: ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన “పుష్ప” టీమ్.. పుష్పరాజ్ అదరగొట్టేది అప్పుడే..

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ పై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.. బ్యాన్ చేయాలంటూ రాజా సింగ్ డిమాండ్..

Twinkle Khanna: అందుకే ఆ సమయంలో అమ్మకు కూలీగా మారాను.. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ట్వింకిల్‌ ఖన్నా..

Follow Us
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!