Pushpa: ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన “పుష్ప” టీమ్.. పుష్పరాజ్ అదరగొట్టేది అప్పుడే..

రంగస్థలం సినిమాతో చెర్రీలోని నాచురల్ యాక్టింగ్ ని బయటికి తీసి కల్ట్ క్లాసిక్ సినిమాగా మార్చిన సుకుమార్‌.. ఆ వెంటనే బన్నీతో ఓ సినిమాను అనౌన్స చేశారు.

Pushpa: ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన పుష్ప టీమ్.. పుష్పరాజ్ అదరగొట్టేది అప్పుడే..
Bunny
Follow us

|

Updated on: Nov 29, 2021 | 12:51 PM

Pushpa: రంగస్థలం సినిమాతో చెర్రీలోని నాచురల్ యాక్టింగ్ ని బయటికి తీసి కల్ట్ క్లాసిక్ సినిమాగా మార్చిన సుకుమార్‌.. ఆ వెంటనే బన్నీతో ఓ సినిమాను అనౌన్స చేశారు. అయితే స్టైలిష్ స్టార్‌ సినిమా అనడంతో.. అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది. పుష్ప సినిమా కోసం బన్నీ మునుపెన్నడూ చూడని లుక్ లోకి మార్చేశారు లెక్కలమస్టర్..రంగు రంగుల బట్టల్లో… చెదిరిపోని క్రాఫ్తో.. చెరిగిపోని మేకప్‌తో…! సినిమాల్లో చాలా స్టైలిష్గా కినిపించే.. అల్లు అర్జున్‌.. నౌ.. తన రూటును మార్చుకున్నారు. ఊరమాసుగా.. పుష్పరాజ్‌గా… మన ముందుకు రాబోతున్నారు. మట్టి బట్టల్లో.. గుబురు గడ్డంతో.. బుట్టలాంటి తల జుట్టుతో… తగ్గేదే లే అంటూ.. తన యాక్షన్‌ను మరో సారి మనకు చూపించబోతున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వారు విడుదలైన పోస్టర్లు, టీజర్ , పాటలు సినిమా పై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి.

ఈ సినిమా విడుదల కోడం బన్నీ ఆర్మీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాలో లకీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఏ ఈసినిమా మొదటి భాగం డిసెంబర్ 17వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను త్వరలోనే  విడుదల చేయనున్నారు. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను విడుదల చేశారు. డిసెంబర్ 6వ తేదీన ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 12న జరిగే అవకాశాలు ఉన్నాయంటూ టాక్ వినిపిస్తుంది.

Pushpa

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shiva Shankar Master Deth: తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన శివశంకర్‌ మాస్టర్‌ కుమారుడు..

Bimbisara: త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం “బింబిసారా”.. టీజర్ అదుర్స్..

Choreographer Shiva Shankar Passes Away: కరోనా కాటుకు కొరియోగ్రాఫర్ బలి.. శివ శంకర్ మాస్టర్ సినీ ప్రపంచంలో విషాదం.. (వీడియో)

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు