Choreographer Shiva Shankar Passes Away: కరోనా కాటుకు కొరియోగ్రాఫర్ బలి.. శివ శంకర్ మాస్టర్ సినీ ప్రపంచంలో విషాదం.. (వీడియో)
Shiva Shankar Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.. కరోనా భారిన పడిన ఆయన గత కొద్దీ రోజులుగా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 8 గంటలకు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..
వైరల్ వీడియోలు
Latest Videos