Anchor Ravi First Interview With TV9: ఎందుకు ఎలిమినేట్ అయ్యానో తెలీదు..! ఆసక్తికర విషయాలు వెల్లడించిన రవి.. (వీడియో)
Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ హౌజ్‌లో ఇప్పటి వరకు గొడవలు, గోలలు, ఏడుపులు, ఎమోషన్స్‌తో సాగుతోన్న హౌజ్ వారంతం వచ్చేసరికే ఉత్కంఠతకు తెర తీసింది. తాజాగా ఊహించని విధంగా ఎలిమినేషన్స్ జరుగుతోన్న నేపథ్యంలో మొదటి నుంచి స్ట్రాంట్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న రవి హౌజ్ నుంచి ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ షాక్ అయ్యారు.
బిగ్ బాస్ హౌస్ నుంచి యాంకర్ రవి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యారు. తాను ఎందుకు ఎలిమినేట్ అయ్యానో తనకు తెలీదని యాంకర్ రవి అన్నారు. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం తనకు ఆశ్చర్యం కలిగించినట్లు చెప్పారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..
Published on: Nov 29, 2021 09:22 AM
వైరల్ వీడియోలు
Latest Videos