KNOW THIS: మైక్‌ టైసన్‌ మ్యాచ్‌కి ముందు సెక్స్‌ చేసేవాడు !! అదీ ఒకరిద్దరితో కాదు, ఏకంగా !! వీడియో

KNOW THIS: మైక్‌ టైసన్‌ మ్యాచ్‌కి ముందు సెక్స్‌ చేసేవాడు !! అదీ ఒకరిద్దరితో కాదు, ఏకంగా !! వీడియో

Phani CH

|

Updated on: Nov 28, 2021 | 9:53 PM

ప్రొఫెషనల్ బాక్సింగ్‌ లెజెండ్‌ మైక్ టైసన్ జీవితంలో వివాదాలు కొత్తేమీ కాదు. అమెరికాలో జన్మించి, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న మైక్ టైసన్ గురించి ఓ డార్క్ సీక్రెట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

ప్రొఫెషనల్ బాక్సింగ్‌ లెజెండ్‌ మైక్ టైసన్ జీవితంలో వివాదాలు కొత్తేమీ కాదు. అమెరికాలో జన్మించి, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న మైక్ టైసన్ గురించి ఓ డార్క్ సీక్రెట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. మైక్ టైసన్‌కి సుదీర్ఘకాలం బాడీ గార్డ్‌గా, డ్రైవర్‌గా సేవలు అందించిన రూడీ గోజాలెజ్, టైసన్‌కు సంబంధించిన సంచలన నిజాలను బయటపెట్టాడు. ఎన్నో ప్రపంచ బ్యాక్సింగ్‌ టోర్నీలో తిరిగులేని విజయాలను సంపాదించిన మైక్‌ టైసన్‌.. సక్సెస్ సీక్రెట్‌ను తెలిపాడు గోజాలెజ్‌. మైక్‌ టైసన్‌ మ్యాచ్‌కి వెళ్లే ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో సెక్స్ చేసేవాడని తెలిపాడు.

మరిన్ని ఇక్కడ చూడండి:

Anantapur : వాటర్‌ ఫాల్స్‌ వద్ద యువకుల ఎంజాయ్‌.! వీడియో

Whatsapp Shortcuts: మీరు వాట్సాప్‌ ఉపయోగిస్తున్నారా ?? ఈ షార్ట్‌కట్స్‌ తెలుసుకోండి !! వీడియో

Nayanthara: నయన్‌ డిమాండ్‌కు.. నోరెళ్లబెట్టిన చిరు టీం !! వీడియో

Pomelo Fruit: ఈ సీజనల్ ఫ్రూట్ మహిళకు ఎంత మేలు చేస్తుందో తెలిస్తే ?? వీడియో

World Richest Dog: వేల కోట్ల ఆస్తికి వారసురాలు ఈ కుక్క !! వీడియో