Nayanthara: నయన్‌ డిమాండ్‌కు.. నోరెళ్లబెట్టిన చిరు టీం !! వీడియో

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఉన్న టాప్ హీరోయిన్‌లలో నయనతార ఒకరు. తన అందం , అభినయంతో తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో భారీ క్రేజ్‌ను సంపాదించుకున్న నయన్..

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఉన్న టాప్ హీరోయిన్‌లలో నయనతార ఒకరు. తన అందం , అభినయంతో తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో భారీ క్రేజ్‌ను సంపాదించుకున్న నయన్.. హీరోయిన్‌లలోనే సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. స్ట్రెయిట్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోను దూసుకుపోతున్న ఈ సూపర్ స్టార్.. తాజాగా చిరు సినిమాకే హై రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘గాడ్ ఫాదర్’. మలయాళ హిట్ సినిమా లూసిఫర్ కు రిమేక్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. చిరు చెల్లెలిగా నయన్‌ను ఫిక్స్ చేశారు ఈ మూవీ మేకర్స్‌. అయితే ఈ సినిమా చేయడానికి నయన్ ఏకంగా 4కోట్లు డిమాండ్ చేశారట.

మరిన్ని ఇక్కడ చూడండి:

Pomelo Fruit: ఈ సీజనల్ ఫ్రూట్ మహిళకు ఎంత మేలు చేస్తుందో తెలిస్తే ?? వీడియో

World Richest Dog: వేల కోట్ల ఆస్తికి వారసురాలు ఈ కుక్క !! వీడియో

Suriya: చిరంజీవితో పోటీ పడుతున్న హీరో సూర్య !! వీడియో

Viral Video: ఏనుగు క్యూట్‌ క్యూట్‌ హెయిర్‌ అదుర్స్‌ !! వీడియో

సిక్స్‌ కొట్టాడని బ్యాట్స్‌మెన్‌ను గాయపరిచిన పాక్ బౌలర్ !! వీడియో

 

Click on your DTH Provider to Add TV9 Telugu