Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pomelo Fruit: ఈ సీజనల్ ఫ్రూట్ మహిళకు ఎంత మేలు చేస్తుందో తెలిస్తే ?? వీడియో

Pomelo Fruit: ఈ సీజనల్ ఫ్రూట్ మహిళకు ఎంత మేలు చేస్తుందో తెలిస్తే ?? వీడియో

Phani CH

|

Updated on: Nov 28, 2021 | 9:36 PM

సీజనల్‌ ఫ్రూట్స్‌ వల్ల మనిషికి ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది. ఆయా సీజనల్ లో లభ్యమయ్యే పండ్లను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.

సీజనల్‌ ఫ్రూట్స్‌ వల్ల మనిషికి ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది. ఆయా సీజనల్ లో లభ్యమయ్యే పండ్లను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. వింటర్‌లో విరివిగా దొరికే పంపర పనస పండులో కూడా మంచి ఔషధ గుణాలున్నాయి. నిమ్మజాతి చెందిన ఈ పంపర పనసలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తులకు ఇది దివ్య ఔషధమని సంప్రదాయ వైద్యులు చెబుతున్నారు. చైనా ప్లోరిడా, వంటి మధ్యస్థ పంపర పనస ఉష్ణమండల ప్రాంతాల్లో విరివిగా పండుతుంది. పులుపు, వగరు, తీపి రుచుల కలయికతో ఉండే ఈ పండు తొనలు ఎరుపు, తెలుపు రంగులో ఉంటాయి. ఈ పంపర పండు ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలుసుకుందాం..

మరిన్ని ఇక్కడ చూడండి:

World Richest Dog: వేల కోట్ల ఆస్తికి వారసురాలు ఈ కుక్క !! వీడియో

Suriya: చిరంజీవితో పోటీ పడుతున్న హీరో సూర్య !! వీడియో

Viral Video: ఏనుగు క్యూట్‌ క్యూట్‌ హెయిర్‌ అదుర్స్‌ !! వీడియో

సిక్స్‌ కొట్టాడని బ్యాట్స్‌మెన్‌ను గాయపరిచిన పాక్ బౌలర్ !! వీడియో

పాటలు వింటూ పనిచేయండి !! ఉద్యోగులకు ఓ బాస్‌ సలహా !! వీడియో