సిక్స్‌ కొట్టాడని బ్యాట్స్‌మెన్‌ను గాయపరిచిన పాక్ బౌలర్ !! వీడియో

పాకిస్థాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి షాహీన్ అఫ్రిది తన బౌలింగ్ కారణంగా మాత్రం కాకుండా మైదానంలో అతని వింత ప్రవర్తనతో సోషల్ మీడియాలో ట్రోల్స్‌కి గురయ్యాడు

Phani CH

|

Nov 28, 2021 | 9:20 PM

పాకిస్థాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి షాహీన్ అఫ్రిది తన బౌలింగ్ కారణంగా మాత్రం కాకుండా మైదానంలో అతని వింత ప్రవర్తనతో సోషల్ మీడియాలో ట్రోల్స్‌కి గురయ్యాడు. అతనిని నిషేధించాలనే చర్చ కూడా కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో షాహీన్ ఆఫ్రిది బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌ను కొట్టాడు. క్రీజులో నిలబడిన అఫీఫ్ హుస్సేన్ వైపు షాహీన్ ఆఫ్రిది విసిరిన త్రో అతని కాలికి తగిలింది. ఆ దెబ్బకు బ్యాట్స్‌మెన్ కిందపడిపోయి నొప్పితో బాధపడ్డాడు. మూడో ఓవర్ వేసిన అఫ్రిది.. తన రెండో బంతికి అఫీఫ్ హుస్సేన్ అద్భుత సిక్సర్ బాదాడు.

మరిన్ని ఇక్కడ చూడండి:

పాటలు వింటూ పనిచేయండి !! ఉద్యోగులకు ఓ బాస్‌ సలహా !! వీడియో

పులుల లెక్కింపు కోసం వెళ్లింది !! కానీ అంతలో జరగరాని ఘోరం ?? వీడియో

Viral Video: ఆమె పాటకు నోట్ల వర్షం కురిపించిన జనాలు !! వీడియో

Viral Video: పులుల వాకింగ్‌ !! నెట్టింట వీడియో వైరల్‌

Viral Video: శునకం పాలు తాగుతున్న చిలుకమ్మ !! నెట్టింట వీడియో వైరల్

 

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu