Viral Video: శునకం పాలు తాగుతున్న చిలుకమ్మ !! నెట్టింట వీడియో వైరల్
కలికాలం అంటే ఇదేనేమో మరీ..అన్నీ వింతలు- విశేషాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఓ వింత సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కలికాలం అంటే ఇదేనేమో మరీ..అన్నీ వింతలు- విశేషాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఓ వింత సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ చిట్టి చిలకమ్మ…. ఏకంగా శునకం పాలు తాగుతోంది. ఆ డాగ్ కూడా తన పిల్లల మాదిరిగానే పాలు ఇస్తూ.. ఆ చిలుకమ్మ కడుపు నింపుతోంది. ఈ వీడియోనే ఓ నెటిజన్ పోస్ట్ చేయగా.. తెగ ట్రోల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కుక్క హాయిగా పడుకున్నట్లు కనిపిస్తోంది. అప్పుడు ఒక చిలుక అక్కడికి చేరుకుని ఎంతో ఆనందంగా కుక్క పాలు తాగడం మొదలు పెడుతుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
పాము కాటుకు నాటుకోడి వైద్యం !! వీడియో
Deepika Pilli: తన అందాలతో కుర్రకారు మతిపోగొడుతున్న చిన్నది.. దీపికా పిల్లి ఫోటో గ్యాలరీ
Sreemukhi: లంగాఓణిలో అలరిస్తున్న రాములమ్మ.. శ్రీముఖి క్యూట్ పిక్స్
Deepthi Sunaina: చీర కట్టులో చిన్నది ఎంత బాగున్నది అంటున్న ఫాన్స్.. దీప్తి సునయన లేటెస్ట్ పిక్స్
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

