పాము కాటుకు నాటుకోడి వైద్యం !! వీడియో
పాము కాటుకు నాటు కోడి వైద్యం..వినటానికి వింతగా అనిపించినా..ఇది నిజమేనంటున్నారు ఖమ్మం జిల్లా వాసులు...ఇప్పటి వరకు ఈ వైద్యం తీసుకున్న వారందరూ బతికి బట్టకట్టారు..
పాము కాటుకు నాటు కోడి వైద్యం..వినటానికి వింతగా అనిపించినా..ఇది నిజమేనంటున్నారు ఖమ్మం జిల్లా వాసులు…ఇప్పటి వరకు ఈ వైద్యం తీసుకున్న వారందరూ బతికి బట్టకట్టారు..బ్రాహ్మణ పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాము కాటుకు వినూత్న రీతిలో తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తూ పలువురితో శభాష్ అనిపించుకుంటున్నారు. ఈ వినూత్నం వైద్యం గురించి తెలియాలంటే..బ్రాహ్మణపల్లి గ్రామానికి వెళ్లాల్సిందే. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో బ్రాహ్మణపల్లి ఓ చిన్న పల్లెటూరు. చుట్టుపక్కల వారికీ ఈ గ్రామం పేరు తెలియని వారు ఉండరు.. ఎందుకంటే అక్కడ అచ్చయ్య అనే నాటు వైద్యుడు పాముకాటుకి కోడి వైద్యం చేసి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాడు. గత 30ఏళ్లుగా ఇక్కడ పాము కాటుకి నాటు కోడితో వైద్యం చేస్తున్నారు..
మరిన్ని ఇక్కడ చూడండి:
Deepika Pilli: తన అందాలతో కుర్రకారు మతిపోగొడుతున్న చిన్నది.. దీపికా పిల్లి ఫోటో గ్యాలరీ
Sreemukhi: లంగాఓణిలో అలరిస్తున్న రాములమ్మ.. శ్రీముఖి క్యూట్ పిక్స్
Deepthi Sunaina: చీర కట్టులో చిన్నది ఎంత బాగున్నది అంటున్న ఫాన్స్.. దీప్తి సునయన లేటెస్ట్ పిక్స్
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

